15 రోజులు పూరీ జగన్నాథుని దర్శనం బంద్/full details & shocking facts of puri temple festivals
Vijaya Mavuru
0:00 / 0:00
15 రోజులు పూరీ జగన్నాథుని దర్శనం బంద్/full details & shocking facts of puri temple festivals
846 просмотров · 3 мес. назад
Vijaya Mavuru
301 тыс. подписчиков
846 просмотров · 3 мес. назад
15 రోజులు పూరీ జగన్నాథుని దర్శనం బంద్/full details & shocking facts of puri temple festivals
#JagannathPuriTempleRathYatraAnavasarananaYatraunaBeshaNiladriBije #orissajagannathTempleMysteriesandshockingfactsofpuritemplefestivals #Spiritualdevotionalmysterystoriesof odishatempleTelugu
దిస్క్రిప్షణ్
ఓడిశా లోని పూరీ క్షేత్రంలో ఉన్న పూరీ జగన్నాథుడికి నిజంగానే జ్వరం వస్తుందా? ‘స్నానయాత్ర’ తర్వాత 15 రోజుల పాటు స్వామిని ఎందుకు రహస్య గదిలో ఉంచుతారు? అప్పుడు నిజంగానే వైద్యులు జగన్నాథ స్వామికి చికిత్స చేస్తారా? అనవాసర కాలంలో ఏం జరుగుతుంది? రథయాత్ర నుంచి వచ్చిన పూరీ జగన్నాథ స్వామిని ఆలయంలోకి రాకుండా లక్ష్మీదేవి ఎందుకు తలుపులు మూసేసింది? పూరీ జగన్నాథ స్వామి పహాండి ఉత్సవం అంటే ఏంటి? నీలాద్రి బిజే, సునా బేష, నవయవ్వన దర్శనం, రథయాత్ర వంటి అద్భుత ఉత్సవాల వెనుక దాగి ఉన్న రహస్యాలను ఈ వీడియోలో తెలుసుకోండి.