Перейти к содержимому

శ్రీకృష్ణ లీలలు 1/భాగవత కథలు/దశమస్కందం/Lord krishna devotional stories

Vijaya Mavuru

0:00 / 0:00

శ్రీకృష్ణ లీలలు 1/భాగవత కథలు/దశమస్కందం/Lord krishna devotional stories

732 просмотра · 3 недели назад
Vijaya Mavuru
301 тыс. подписчиков
732 просмотра · 3 недели назад
శ్రీకృష్ణ లీలలు 1/భాగవత కథలు/దశమస్కందం/Lord krishna devotional stories #krishnaleelalu #Lordkrishnadevotionalstories #BhagavathamsriKrishnakathalu “కృష్ణస్తు భగవాన్‌ ‌స్వయమ్‌” శ్రీ‌కృష్ణుడు సాక్షాత్తు భగవంతుడు, “సర్వం కరోతీతి కృష్ణః” అన్నిటిని చేయువాడు కనుక కృష్ణుడు అని మహర్షులు శ్రీకృష్ణావతారాన్ని కీర్తించారు. దుష్టశిక్షణ, శిష్టరక్షణ ధ్యేయంగా ఏర్పడిన పది అవతారాలలో ఈ ఎనిమిదవదయిన శ్రీకృష్ణావతారం సంపూర్ణ అవతారమని, పరమాత్మ అనే పిలుపు ఈ అవతారానికే చెల్లిందని కూడా చెప్తారు. పుట్టినప్పటి నుంచి అవతార పరిసమాప్తి వరకు ప్రతి సందర్భంలో తాను భగవంతుదిననే విషయాన్ని రుజువు చేస్తూనే ఉన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. ఆవిర్భావం నుంచి అవతార సమాప్తి వరకు ప్రతి ఘట్టం ఓ అద్భుతం... ఓ లీల... ఆ లీలలను అద్భుతంగా వర్ణించేదే... భాగవతం. అసలు భాగవతం... భాగవతం ఆని ఒకటికి రెండుసార్లు అంటేనే... బాగవుతాం అంటారు. అలాంటి భాగవతంలో శ్రీకృష్ణలీలలు వింటుంటే మనల్ని మనమే మరచిపోతాం అనడంలో ఏమాత్రం ఆశ్చర్యం, అతిశయోక్తి లేదు. అలాంటి క్రిష్ణలీలలను తన శ్రావ్యమైన కంఠంతో మనకందించబోతున్నారు శ్రీ చీమలపాటి శ్రీనివాసరావు గారు. వీడియో చిరివరకు చూసి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియచేయండి.    • లలితాదేవి చరిత్ర l లలితా సహస్రనామాలు ఎలా ఏ...      • తెలంగాణ రామప్ప టెంపుల్ మిస్టరీ / Floating ...      • పూరీ జగన్నాథుని గుడిలో చేసే రహస్య పూజ ఏమిట...      • భారతదేశంలోని 4 ఆది శక్తి పీఠాలలో ఒకటి | Ta...      • సైన్స్‌కు కూడా అర్థంకాని తాంత్రిక దేవాలయాల...