Перейти к содержимому

Navaratri Day 5 |గుడిలో ఇచ్చే పులిహోర Taste వెనుక Secret ఇదేనా? 😍🙏|Temple Style chintapandu Pulihora

Mana Inti Vantalu by Triveni

0:00 / 0:00

Navaratri Day 5 |గుడిలో ఇచ్చే పులిహోర Taste వెనుక Secret ఇదేనా? 😍🙏|Temple Style chintapandu Pulihora

101 просмотр · 3 нед. назад
Mana Inti Vantalu by Triveni
152 подписчика
101 просмотр · 3 нед. назад
🌸 Navaratri Day 5 Special – Sri Lalitha Tripura Sundari Ammavari Naivedyam 🙏 నవరాత్రుల ఐదవ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారికి నైవేద్యంగా ఎంతో రుచికరమైన చింతపండు పులిహోర (Chintapandu Pulihora) తయారు చేసుకుందాం. ❤️ గుడిలో ప్రసాదంగా ఇచ్చే పులిహోరలో ఉండే ఆ ప్రత్యేకమైన రుచి, మంచి పులుపు, కారం, వేరుశనగల కరకరలాడే రుచితో ఇంట్లోనే Temple Style Pulihora ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి 🌸 Mana Inti Vantalu channel lo Navaratri Day 1, Day 2, Day 3, Day 4 prasadam videos kuda unnayi. అవి కూడా చూడండి. ప్రతి రోజూ అమ్మవారికి కొత్త ప్రసాదం తయారు చేసుకోవడానికి మీకు ఉపయోగపడతాయి. ❤️ ఇలాంటి traditional Telugu recipes, temple-style prasadam recipes కోసం Mana Inti Vantalu channel ని Subscribe చేసి Bell icon press చేయండి. 🔔 🙏 శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారి ఆశీస్సులు అందరిపైనా ఉండాలని కోరుకుంటున్నాను. #navaratriday5 #templeprasadam #lalithatripurasundari #pulihora #templestylepulihora #chintapandupulihora #navaratri Temple Style Pulihora Recipe Temple Prasadam Pulihora Secret Chintapandu Pulihora Recipe in Telugu Tamarind Rice Recipe Telugu Andhra Style Pulihora Temple Style Tamarind Rice Navaratri Day 5 Prasadam Sri Lalitha Tripura Sundari Naivedyam Navaratri Special Pulihora Traditional Telugu Pulihora Recipe గుడి పులిహోర తయారీ విధానం గుడిలో ఇచ్చే పులిహోర రుచి చింతపండు పులిహోర రెసిపీ నవరాత్రి ఐదవ రోజు ప్రసాదం లలితా త్రిపుర సుందరి అమ్మవారి నైవేద్యం అమ్మవారి ప్రసాదం వంటకాలు day 5