💙 నీ నమ్మకం కృష్ణుడైతే… నీ గమ్యం ఎప్పటికీ అంధకారం కాదు! 🦚🙏 | రాధే రాధే 💙
Moulya ramaniya
0:00 / 0:00
💙 నీ నమ్మకం కృష్ణుడైతే… నీ గమ్యం ఎప్పటికీ అంధకారం కాదు! 🦚🙏 | రాధే రాధే 💙
43 просмотра · 5 дней назад
Moulya ramaniya
14 подписчиков
43 просмотра · 5 дней назад
🙏💙 కృష్ణుడిపై నమ్మకం ఉంటే… జీవితంలో ఏ పరిస్థితి ఎదురైనా భయపడాల్సిన అవసరం లేదు! 💙🦚
మనకు ఏది మంచో కృష్ణుడికి తెలుసు… మనం కోరుకున్నది జరగకపోయినా, మన మంచిని కోరుకునే వాడు ఆ మురళీధరుడు! 🦚💛
నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే… నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు, మిగిలినదంతా ఆ కృష్ణయ్యకు వదిలేయ్! 🙏✨
🌸 నమ్మకం నీదైతే… నడిపించేది కృష్ణయ్య! 🌸
💙 జై శ్రీకృష్ణ! రాధే రాధే! 💙
Nimai patashala classes link in the bio of their instagram I'd @Nimaipathshala
#radhakrishna #youtubevideo #radheradhe #harekrishna #భగవద్గీత #శ్రీకృష్ణుడు #సనాతనధర్మం #కృష్ణభక్తి