పృద్విరాజ్ నాటు విత్తనాలు... మా దగ్గర అన్ని రకాల విత్తనాలు... I Mana Mulam
Mana Mulam
0:00 / 0:00
పృద్విరాజ్ నాటు విత్తనాలు... మా దగ్గర అన్ని రకాల విత్తనాలు... I Mana Mulam
17 881 просмотр · 4 месяца назад
Mana Mulam
47,3 тыс. подписчиков
17 881 просмотр · 4 месяца назад
గ్రామ భారతి & క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ సంయుక్త ఆధ్వర్యంలో* గ్రామీణ సంత* I Mana Mulam
( ప్రకృతి గోదారిత సేద్య రైతుల, గ్రామీణ చేతి వృత్తుల అంగడి)
📍 స్థలం: క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ బిల్డింగ్, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 ,హైద్రాబాద్
🌱 సంత ప్రత్యేకతలు:
ప్రకృతి, గోఆధారిత సేద్య
రైతులు , చేతివృత్తులవారు, చేనేత వృత్తిదారులు, గో ఉత్పత్తుల మరియు ప్రకృతి ప్రేమికులు —
నేరుగా వినియోగదారులతో కలుసుకునే వేదిక!
విత్తనాలు 🌾, మొక్కలు 🌿, గృహోపకరణాలు 🪴 కొనుగోలు చేసే అవకాశమూ ఉంది.
✨ ప్రత్యేక ఆకర్షణలు:
ప్రకృతి గోదారిత సేద్య ఉత్పత్తులు
బయో ఎన్జైమ్స్ 🧪
గానుగ నూనెలు 🪔
గోమయ & వేపపళ్ళ పొడి 🌿
మట్టి పాత్రలు & ఆభరణాలు 🏺
పంచగవ్య, ఆయుర్వేద ఉత్పత్తులు 🌼
జ్యూట్ బ్యాగ్స్ 👜
ఖాదీ / చేనేత వస్త్రాలు 👗
గోఆధారిత దేశీ విత్తనంతో పండించిన రైతుల ఉత్పత్తులు 🍲
మిల్లెట్ ఉత్పత్తులు: మురుకులు, లడ్డూలు, పాపడ్, నల్లీలు 🌾
రసాయన రహిత
తిను బండారాలు
.తాటి ,ఈత ఉప ఉత్పత్తులు
💚 మన మూలాలను మరింత బలపరుచుకుందాం!
ప్రకృతి ప్రేమికులు, రైతులు, పర్యావరణ పరిరక్షణ, గోసంరక్షకులు,
వినియోగదారులు అందరూ తప్పక హాజరుకండి! 🙏🌿
ఇతర వివరాలకు పడాల రాజమౌళి:6305182620
మీ వ్యాపార ప్రచారం మరియు మీరు పనిచేసే విధానం ఎలా ఉంటుందో ప్రజలకి తెలియచేయటం కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సంప్రదిచండి- 9177503206
#manamulam #farming #satyam24raithubadi #agrifarming #farmingintelugu #kissan #organicfarming #rootedinnature #govardhanagoshala #organicproduce #naturaralfarming #seedfetival #vijayram #gramabharathi