Перейти к содержимому

పక్కా దేశీ విత్తనాలు | desi seed festival | bhumiputhra telugu

భూమిపుత్ర

0:00 / 0:00

పక్కా దేశీ విత్తనాలు | desi seed festival | bhumiputhra telugu

8 984 просмотра · 7 месяцев назад
భూమిపుత్ర
53,9 тыс. подписчиков
8 984 просмотра · 7 месяцев назад
𝗡𝗢 𝗙𝗔𝗥𝗠𝗘𝗥 ... 𝗡𝗢 𝗙𝗢𝗢𝗗 దేశీ విత్తన పండుగ సందర్భంగా రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం అన్మాస్పల్లిలో ఏర్పాటు చేసిన దేశీ విత్తన ప్రదర్శనకు సంబంధించి, రైతులు తమ విత్తనాల గురించి, సహజ వ్యవసాయం గురించి ఈ వీడియోలో వివరించారు. . Title : పక్కా దేశీ విత్తనాలు | desi seed festival | bhumiputhra telugu . 1). రాజు, నవాబ్ పేట : 9169168118 2). రామేశ్వరమ్ నేచురల్ ప్రొడక్ట్స్ , నవేగాంవ్, ఆదిలాబాద్ : 9491463159 3). రుత్విక ఫామ్స్, ఒంటిమామిడి, సిద్దిపేట జిల్లా : 9246181686 . రైతు లేనిదే... బువ్వలేదు.. వ్యవసాయం చేస్తూ రైతులు సాధిస్తున్న విజయ గాథలు, తోటి రైతుల అనుభవాలను ఇతర రైతులకు.. పాఠాలుగా అందించడమే భూమిపుత్ర తెలుగు యూట్యూబ్ చానల్ లక్ష్యం. . #bhumiputhratelugu #desiseeds #seedfestival #councilforgreenrevolution . bhumiputhra11@gamil.com ... ఈ మెయిల్ అడ్రస్ లో సంప్రదించవచ్చు.