Перейти к содержимому

వేడివేడి అన్నంలోకి ఇలాంటి పచ్చి పులుసు వేసుకొని తిన్నారంటే అదుర్స్ అనాల్సిందే# easy cooks

EASY COOKS

0:00 / 0:00

వేడివేడి అన్నంలోకి ఇలాంటి పచ్చి పులుసు వేసుకొని తిన్నారంటే అదుర్స్ అనాల్సిందే# easy cooks

290 просмотров · 3 нед. назад
EASY COOKS
458 подписчиков
290 просмотров · 3 нед. назад
🔥 వేసవిలో చల్లగా, భోజనంలో అదిరిపోయే టేస్ట్ కావాలంటే ఈ కమ్మని పచ్చి పులుసు తప్పక ట్రై చేయండి! 😋 చింతపండు పులుపు, ఉల్లిపాయల క్రంచీ టేస్ట్, పచ్చిమిర్చి కారం, కొత్తిమీర సువాసనకు తోడు తాలింపు ఫ్లేవర్… అన్నీ కలిస్తే రుచికి అదిరిపోయే కాంబినేషన్! 🤤 అన్నంలో కలుపుకుని తింటే ఒక్క ముద్దకే మళ్లీ మళ్లీ కావాలనిపించేంత రుచిగా ఉంటుంది. ❤️ 👉 చాలా సింపుల్‌గా, వంటగదిలో ఉన్న పదార్థాలతోనే ఇలా కమ్మని పచ్చి పులుసు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం! చేసి చూడండి… రుచి చూస్తే “ఇలా ముందే ఎందుకు చేయలేదు!” అనిపిస్తుంది! 😍🔥 #pachipulusu #telugufood #simple#food