కేవలం 3 పదార్థాలతో హీమోగ్లోబిన్ పెంచండి! | Iron Rich Foods for Anemia
Myy turning point
0:00 / 0:00
కేవలం 3 పదార్థాలతో హీమోగ్లోబిన్ పెంచండి! | Iron Rich Foods for Anemia
207 просмотров · 1 месяц назад
Myy turning point
52 подписчика
207 просмотров · 1 месяц назад
sorry friends ! stove off chese oka 5 minutes mundhu యాలకులని podi చేసుకుని కలుపుకోండి.And again sorry by mistake nenu video short rupam lo teyyadam valla konchem ibbandhi ga undhi me Andhariki chudadaniki next time nundi better ga pettadaniki try chesthanu
దానిమ్మ కాయలు - 3kgs
organic బెల్లం - 1kg
యాలకుల పొడి. -20grms
ప్రిపరేషన్:
ముందుగా అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకుని జ్యూస్ అండ్ బెల్లం వేసి thick consistency వచ్చేవరకు కలుపుకుంటూ ఉండాలి .smell and texture మారుతుంది appudu యాలకుల powder వేసుకుని oka 5 minutes boil chesi దింపేసుకోవాలి .vedi ga unnappude strain చేసుకోవాలి .దీనిని ఒక గ్లాస్ జార్ లో వేసుకుని ఫ్రిజ్ లో పెట్టుకోవాలి.
గమనిక: ఈ వీడియోలో చెప్పబడిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా కొత్త రెమెడీని పాటించే ముందు లేదా మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఒకసారి వైద్యులను లేదా నిపుణులను సంప్రదించడం మంచిది. మీ సొంత నిర్ణయంపైనే దీనిని ఉపయోగించగలరు."
Disclaimer: I'm not a nutritionist, dietician, or doctor. The recipe I shared is what works for me, but please consult a healthcare pro before trying it. Use at your own risk
#iron rich foods
#iron rich foods for anemia
#iron rich meals
#iron nutrition
#manthenaofficial
#manthena
#iron rich foods in telugu
#dr havy polavarapu
#plantbased iron