లగుంసాని వారి ఉభయం, పల్లకీ సేవ & విశేష అన్నదానము శ్రీ వెంకయ్యస్వామి దేవస్థానం |12/05/2026 #temple
Sri Sri Sri Bhagavan Venkaiah Swamy Devasthanam
0:00 / 0:00
లగుంసాని వారి ఉభయం, పల్లకీ సేవ & విశేష అన్నదానము శ్రీ వెంకయ్యస్వామి దేవస్థానం |12/05/2026 #temple
1 278 просмотров · 4 месяца назад
Sri Sri Sri Bhagavan Venkaiah Swamy Devasthanam
757 подписчиков
1 278 просмотров · 4 месяца назад
ఓం నారాయణ
ఆది నారాయణ
తేదీ 12/05/2026 మంగళవారం, హనుమాన్ జయంతి పండుగ ఉభయం,
అన్నదానమును చేయించుచున్న ఉభయకర్తలు: శ్రీ లగుంసాని నారాయణరావు గారు
వీరి శ్రీమతి శైలజ గారు, వీరి కుమారుడు లగుంసాని గిరీష్ కుమార్ గారు, వీరి శ్రీమతి యామిని గారు,
వీరి కుమారులు చి॥ హేయాన్ష్ ఆర్య చౌదరి, చి॥ గీతాన్ష్ ఆర్య చౌదరి మరియు
వీరి కుటుంబ సభ్యులు చేయించుచున్నారు. వీరు నిప్పో సెంటర్, నెల్లూరు నివాసులు.
రాత్రి 9 గం|| పల్లకీ సేవ, అనంతరం అన్నదానము జరుగును.
ఇట్లు
శ్రీశ్రీశ్రీ భగవాన్ వెంకయ్యస్వామి వారి దేవస్థానము శ్రామికనగర్, కొత్తూరు.
@SumanTVNellore @Rtvnellore @Nellorekurrallu_ @madhaveventsnellore6422 @thetemplegirl @nanilifestylesnellore @nanilifestylesnellore @NELLORENAWAB @KCNellore @DARFOCUSNELLORE @mrkiller666