🌺 మూడోవ రోజు అమ్మవారికి ఏ ప్రసాదం 🙏🏻 పెట్టానో చూడండి 😍🌺 | రవ్వ కేసరి | dhasara prasadham🙏🏻
vadhinamaradal - వంటిల్లు
0:00 / 0:00
🌺 మూడోవ రోజు అమ్మవారికి ఏ ప్రసాదం 🙏🏻 పెట్టానో చూడండి 😍🌺 | రవ్వ కేసరి | dhasara prasadham🙏🏻
103 просмотра · 2 нед. назад
vadhinamaradal - వంటిల్లు
601 подписчик
103 просмотра · 2 нед. назад
Music: Walk
Musician: Ikson
License: https://ikson.com/track/28/walk
కావలసిన పదార్థాలు:
రవ్వ – 1 కప్పు
చక్కెర – 1 కప్పు
నీళ్లు – 2½ కప్పులు
నెయ్యి – 3–4 టేబుల్ స్పూన్లు
జీడిపప్పు – కొద్దిగా
యాలకుల పొడి – కొద్దిగా
పసుపు – చిటికెడు
తయారీ విధానం:
ముందుగా పాన్‌లో నెయ్యి వేసి జీడిపప్పు వేయించాలి. అదే పాన్‌లో రవ్వ వేసి వేయించాలి. నీళ్లు మరిగించి చిటికెడు పసుపు వేసి, రవ్వను కొద్దికొద్దిగా వేస్తూ కలపాలి. రవ్వ ఉడికిన తర్వాత చక్కెర, నెయ్యి, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. చివరగా జీడిపప్పు వేసి రుచికరమైన రవ్వ కేసరిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. 🙏🏻🌺
అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ❤️
ఇలాంటి వంటకాల కోసం మా వధిన మరదలు వంటిల్లు ఛానల్‌ను Subscribe చేయండి. 🙏🏻
#Dasara #Day3Prasadam #RavvaKesari #దసరా #అమ్మవారి_ప్రసాదం #Prasadam #NavaratriSpecial #VadhinaMaradhalVantillu #SweetRecipe #TeluguRecipes