పది నీమీసాలలో నోరురిన్చే ఉగ్గాని #బొరుగులు ఉప్పమా #మరమరాలు ఉప్పమా
kumari Inti vantalu
0:00 / 0:00
పది నీమీసాలలో నోరురిన్చే ఉగ్గాని #బొరుగులు ఉప్పమా #మరమరాలు ఉప్పమా
6 просмотров · 10 ч назад
kumari Inti vantalu
60 подписчиков
6 просмотров · 10 ч назад
హాయ్ అండి! ఈ రోజు మన ఛానెల్‌లో తక్కువ టైమ్‌లో ఎంతో రుచిగా చేసుకునే రాయలసీమ స్పెషల్ "ఉగ్గాని / బొరుగుల ఉప్మా" ఎలా చేయాలో చూసేద్దాం. ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్‌కి లేదా ఈవినింగ్ స్నాక్‌కి ఇది పర్‌ఫెక్ట్ రెసిపీ!
⏱️ కావలసిన పదార్థాలు (Ingredients):
బొరుగులు / ముర్మురాలు (Puffed Rice) - 3 కప్పులు
ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగినది)
పచ్చిమిర్చి - 3-4
పోపు దినుసులు (ఆవాలు, జీలకర్ర) - 1 స్పూన్
పల్లీలు / జీడిపప్పు - గుప్పెడు
కరివేపాకు,
పసుపు - 1/2
ఉప్పు - రుచికి తగినంత
హ్యాష్ టాగ్స్ /Hashtags&tags
#Uggani #MaramaralaUpmarecipe#Quick Break fast#BorugulaUpma#Inestent recipe #Telugu vantalu
Taga
Uggani recipe in telugu, Borugula Uppma,marmaraluuppma in recipe, rayalacema specal Uggani,How to make uggani at home,Inestent Breakfast recipe in telugu,10 minites breakfast recipe,simple break fast in telugu,paffed rice in Upma, Uggani tayaru vidhanam,Telugu vantalu,Breakfast options telugu.