నరకాసురుణ్ణి వధించింది సత్యభామా? శ్రీకృష్ణుడా? | దీపావళి కథ | Chaganti
ProDyum Devotional и ещё 2
0:00 / 0:00
నరకాసురుణ్ణి వధించింది సత్యభామా? శ్రీకృష్ణుడా? | దీపావళి కథ | Chaganti
570 просмотров · 21 ч назад
ProDyum Devotional и ещё 2
570 просмотров · 21 ч назад
నరకాసురుణ్ణి వధించింది సత్యభామా? శ్రీకృష్ణుడా? సత్యభామ యుద్ధం వెనుక ఉన్న భావం ఏమిటి?
దేవతల విన్నపం నుంచి మురాసురుడితో యుద్ధం, సత్యభామ వీరత్వం, నరకాసురవధ, దీపావళి అంతరార్థం వరకు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనంతో ఈ కథను వినండి.
మీకు కావాల్సిన భాగానికి వెళ్లడానికి క్రింది సమయాన్ని నొక్కండి:
00:00 దీపావళి అంటే ఏమిటి?
01:34 దేవతల విన్నపం — నరకాసురుడి ఆగడాలు
03:47 కృష్ణుడితో వస్తానన్న సత్యభామ
09:07 గరుడ ప్రయాణం — ప్రాగ్జ్యోతిషపురం
12:00 నరకాసురుడు ఎవరి కుమారుడు?
13:46 యుద్ధానికి సిద్ధమైన సత్యభామ
25:45 కృష్ణుడి సుదర్శనం — నరకాసురవధ
29:24 నరకాసురవధలో అంతరార్థం
35:35 బంధితుల విముక్తి — పదహారు కళలు
39:43 సత్యభామ — భూదేవి అంశ
42:23 అమావాస్య, భగదత్తుడు — ఆధ్యాత్మిక వివరణ
45:01 దీపాలు వెలిగించడం వెనుక భావం
ప్రవచనం: బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు
ProDyum Devotionalలో తెలుగు ప్రవచనాలు, భక్తి కథలు, భక్తి సంగీతం, స్తోత్రాలు.
/ @prodyumdevotional
#దీపావళి #నరకాసురవధ #చాగంటి #సత్యభామ #ProDyumDevotional