ఋణం ఆడియో నవల/రచన సుధా మూర్తి గారు
Kadhaamrutam
0:00 / 0:00
ఋణం ఆడియో నవల/రచన సుధా మూర్తి గారు
2 203 просмотра · 22 часа назад
Kadhaamrutam
2,69 тыс. подписчиков
2 203 просмотра · 22 часа назад
ఋణం ఆడియో నవల రచన సుధా మూర్తి గారు
ఈ నవల కన్నడ అనువాద నవల కన్నడ మూలం సుధా మూర్తి గారు తెలుగు అనువాదం జి. జగదీశ్వరి గారు
స్వాతి అనుబంధ నవల 2003
భార్య ఇద్దరు పిల్లలతో హ్యాపీగా ఉన్న రామ్మూర్తి హుబ్లీ కి ట్రాన్స్ఫర్ అవటంతో అక్కడికి వెళ్లడానికి ప్రయాణమవుతాడు. హుబ్లీ వెళ్ళటం అతనికి ఇష్టం ఉండదు. ఆరు నెలల్లో తిరిగి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకుని వచ్చేయాలి అన్న ఉద్దేశంతో ప్రయాణం అవుతాడు. అయితే ఈ ఆరు నెలల్లో అతని జీవితంలో ఊహించని సంఘటన ఎదురై తలకిందులు చేస్తుందని అతనికి తెలియదు. ఆ సంఘటనలు ఏమిటి? అతని జీవితం ఏ మలుపులు తిరిగింది? తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి.
#Telugu audio novels
#stories in Telugu
#love stories
#heart touching stories
#audio novel in Telugu
#Telugu stories
#kadhaamrutam
#కథామృతం