Перейти к содержимому

సీమ పందులకు ప్రపంచ మార్కెట్ | piggery farming | BHOOMIPUTHRA TELUGU

భూమిపుత్ర

0:00 / 0:00

సీమ పందులకు ప్రపంచ మార్కెట్ | piggery farming | BHOOMIPUTHRA TELUGU

28 625 просмотров · 1 год назад
భూమిపుత్ర
54,8 тыс. подписчиков
28 625 просмотров · 1 год назад
𝗡𝗢 𝗙𝗔𝗥𝗠𝗘𝗥 ... 𝗡𝗢 𝗙𝗢𝗢𝗗 రెండేళ్ల పాటు విప్రో కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేసిన నంద్యాల పురుషోత్తం రెడ్డి, ఆ ఉద్యోగానికి గుడ్ బై కొట్టి తమ సొంతూరులో సీమ పందుల ఫామ్ ఏర్పాటు చేసి లాభాలు ఆర్జిస్తున్నారు. సీమ పందుల పెంపకం, ఫామ్ నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మార్కెట్ సౌకర్యం, అసలు ఫామ్ మొదలు పెట్టడానికి ముందుగా ఏమేమీ చేయాలి, వంటి విషయాలను ఈ వీడియోలో పంచుకున్నారు. . రైతు : నంద్యాల పురుషోత్తం రెడ్డి గ్రామం: రామచంద్రాపురం మండలం : కనగల్ జిల్లా : నల్గొండ Mobile No : 8919558691 . రైతు లేనిదే... బువ్వలేదు.. బువ్వలేనిదే బతుకు లేదు.. మట్టినిపిసికి అన్నం తీస్తున్న ఆకు పచ్చని చందమామ అన్నదాత. వ్యవసాయం చేస్తూ రైతులు సాధిస్తున్న విజయ గాథలు, తోటి రైతుల అనుభవాలను ఇతర రైతులకు.. పాఠాలుగా అందించడమే భూమిపుత్ర తెలుగు యూట్యూబ్ చానల్ లక్ష్యం. . #bhoomiputhratelugu #భూమిపుత్రతెలుగు #bumiputra #piggeryfarm #సీమపందులఫామ్ #pigfarming #pork . bhumiputhra11@gamil.com ... ఈ మెయిల్ అడ్రస్ లో సంప్రదించవచ్చు.