Перейти к содержимому

సీమ పందులకు మార్కెట్ బావుంది | piggery farming | bhumiputhra telugu

భూమిపుత్ర

0:00 / 0:00

సీమ పందులకు మార్కెట్ బావుంది | piggery farming | bhumiputhra telugu

39 206 просмотров · 1 г. назад
భూమిపుత్ర
54,8 тыс. подписчиков
39 206 просмотров · 1 г. назад
𝗡𝗢 𝗙𝗔𝗥𝗠𝗘𝗥 ... 𝗡𝗢 𝗙𝗢𝗢𝗗 కేవలం 11 పందులతో మొదలు పెట్టిన పిగ్గరీ ఫామ్ ఇపుడు 200 పందులకు చేరింది. ఏడాది కాలంగా పందుల ఫామ్ ను నిర్వహిస్తున్న నాగేంద్ర బాబు పందుల పెంపకం లాభదాయకంగా ఉందని చెప్పారు. ఖమ్మం జిల్లా, తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులో నిర్వహిస్తున్న ఫామ్ గురించి, తమ వ్యాపారం గురించి, పందుల యూనిట్ల అమ్మకాలకు గురించి ఆయన ఈ వీడియలో వివరించారు. . రైతు : నాగేంద్ర బాబు ఫోన్ నెంబర్ : 9705099821 పిండిప్రోలు తిరుమలాయపాలెం మండలం ఖమ్మం జిల్లా రైతు లేనిదే... బువ్వలేదు.. వ్యవసాయం చేస్తూ రైతులు సాధిస్తున్న విజయ గాథలు, తోటి రైతుల అనుభవాలను ఇతర రైతులకు.. పాఠాలుగా అందించడమే భూమిపుత్ర తెలుగు యూట్యూబ్ చానల్ లక్ష్యం. . #bhumiputhratelugu #piggeryfarm #piggerybusiness . bhumiputhra11@gamil.com ... ఈ మెయిల్ అడ్రస్ లో సంప్రదించవచ్చు.