Перейти к содержимому

UGRASTHAMBAM..AHOBILAM || వేల అడుగుల ఎత్తులో..అహోబిల ఉగ్ర స్తంభం... ||

RAMESHTRAWELLVLOGSS

0:00 / 0:00

UGRASTHAMBAM..AHOBILAM || వేల అడుగుల ఎత్తులో..అహోబిల ఉగ్ర స్తంభం... ||

976 просмотров · 3 недели назад
RAMESHTRAWELLVLOGSS
2,83 тыс. подписчиков
976 просмотров · 3 недели назад
ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం... ఈ వీడియోలో నేను అహోబిలంలోని ప్రధాన ఆలయమైన జ్వాలా నరసింహస్వామి ఆలయం దగ్గర నుంచి ఉగ్ర స్తంభానికి ఆసంతో ఈ వీడియో చేశాను... అక్కడికి వెళ్లాలంటే దట్టమైన అటు మార్గంలో కొండ ఎక్కుతూ వెళ్ళాలి... నేను ఒంటరిగానే ప్రయాణించాను... పైకి వెళ్ళిన తర్వాత నా కన్నా ముందు వెళ్లిన వాళ్ళు కొందరు ఉన్నారు.. ఈ క్షేత్రం సముద్ర మట్టానికి 2800లో అడుగులు ఎత్తులో అహోబిల క్షేత్రం అయితే నెలకొని ఉంది... నేను అక్కడి నుంచి దాదాపుగా ఇంకో రెండు వేల అడుగులు పైకి వెళ్లాను... ఉగ్ర స్తంభాన్ని దర్శించుకున్నాను... ఈ వీడియోలో క్షుణ్ణంగా మీకు అయితే చూపించగలిగాను... వీడియో నచ్చితే లైక్ చేయండి ..మరి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్షిప్ చేసి మన చానల్ ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను... థాంక్యూ.. #ahobilam #devotional #history #Rameshtrawellvlogss