Перейти к содержимому

రెండవ రాకడ - యేసు క్రీస్తు వస్తున్నాడు. ||RRK. Murthy Messages|| Jesus Second Coming ‪@ProfRRKMurthy‬

వాక్య ఖడ్గము

0:00 / 0:00

రెండవ రాకడ - యేసు క్రీస్తు వస్తున్నాడు. ||RRK. Murthy Messages|| Jesus Second Coming ‪@ProfRRKMurthy‬

14 448 просмотров · 3 года назад
వాక్య ఖడ్గము
105 тыс. подписчиков
14 448 просмотров · 3 года назад
దేవుని యింటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానముచేసిన శరీరములు గలవారమునై యుండి, విశ్వాసవిషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్ని ధానమునకు చేరుదము. వాగ్దానము చేసినవాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మన మొప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందము. కొందరు మానుకొను చున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచినకొలది మరి యెక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. మనము సత్యమునుగూర్చి అనుభవజ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసినయెడల పాప ములకు బలి యికను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించినయెడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాటమీద, కనికరింపకుండ వాని చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని, పాదములతో త్రొక్కి, తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును? పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పినవానిని ఎరుగుదుము గదా. హెబ్రీ పత్రిక 10 : 21 - 30 ఆచార్య ఆర్ ఆర్ కె. మూర్తి గారు #rrk #rrkmurthy #rrkmurthymessages #rrkfamily #telugugospel #teluguchristian #bellampalli_praveen_kumar #calvary #calvaryministries #calvarytemple #calvarytemplelive #christ #drjohnwesly #drjayapaul #drjohnwesleymessages #drasherandrew #thandri_sannidhi_ministries #thandrisannidhi #thandrisannidi #thandrisannidhiministries #thandrisannidhisongs #vkr_cgti_ministries #vkrlive #jyothiraju #emmanuelministries #emmanuel #emmanuelministrieshyderabad #emmanuelministriesmadanapalle #rajprakashpaulsongs #rajprakashpaul #rajprakashpaulmessages #rakshanatv #rakshanatvlive #drsatishkumar #drpsatishkumar #pjstephenpaul #pjstephenpaulmessages #pjsstephenpaul #blessiewesly #telugugospel #teluguchristian #teluguchristianlatestmessages #hosannaministriessongs #hosanna #hosannaministries #joshuashaiksongs