Перейти к содержимому

YESU MANA ANDHARI | Latest Song 2025 | Ps.Philip & Sharon Sisters | Dr.JK Christopher

Philip Sharon OFFICIAL

0:00 / 0:00

YESU MANA ANDHARI | Latest Song 2025 | Ps.Philip & Sharon Sisters | Dr.JK Christopher

87 413 просмотров · 1 год назад
Philip Sharon OFFICIAL
181 тыс. подписчиков
87 413 просмотров · 1 год назад
యేసు మన అందరి ప్రభువు యేసు మన జీవిత వెలుగు నమ్ము సోదరా! నేడే రక్షణ పొందగ రా! "యేసయ్యే నిను ప్రేమిస్తున్నాడు కన్నీళ్ళే నాట్యముగా చేస్తాడు మనకోసం ఒక కానుక అయ్యాడు పరలోకం స్వాస్థముగా ఇస్తాడు" 1. ఇరుకైన మార్గమే నువు వదిలివేసావు మరి ఎంచుకున్నావు విశాల మార్గము కరుణలేని ఈ లోకం - నిను అన్ని వైపుల ముంచును తెలిసి తెలిసి పాపములో - పడవద్దు అన్ని వ్యర్ధం 2. ఘనమైన దేవుని బలమైన చేతిలో విలువైన పాత్రగా నేనుంటాను కోటి సూర్యుల కాంతి - నా యేసు ప్రభువునే చూడ నా జీవితాన్ని కదిలించే - ఆ కరుణమూర్తి త్యాగం #philipsharon #sharonsisters #jkchristopher #Yesu Mana Andhari Prabhuvu #Latestteluguchristiansong2025 #sharonphilip #lillianchristopher #hanajoycenissy #princeallenoliver PRODUCED BY - PHILIP & SHARON TUNE, LYRICS & VOCALS - SHARON PHILIP Music - JK CHRISTOPHER Vocals - Pas.PHILIP GARIKI, SHARON PHILIP, LILLIAN CHRISTOPHER, HANA JOYCE Flute - PRAMOD Indian Percussions - ANIL ROBIN Mix & Master - J VINAY KUMAR DOP - GANDHI & TEAM Edit - LILLIAN CHRISTOPHER Rhythms in video - PRINCE ALLEN OLIVER Title Art - DEVANAND SARAGONDA Special Thanks to : Pas. EBENEZAR SAMAVEDAM & Family