ఇలా చేస్తే చికెన్ పచ్చడి అదిరిపోతుంది 😋🔥 | Spicy Chicken Pickle | Chicken Pachadi Telugu
Aruna's Lifestyle
0:00 / 0:00
ఇలా చేస్తే చికెన్ పచ్చడి అదిరిపోతుంది 😋🔥 | Spicy Chicken Pickle | Chicken Pachadi Telugu
79 просмотров · 5 дн. назад
Aruna's Lifestyle
61 подписчик
79 просмотров · 5 дн. назад
డిఫరెంట్‌గా ఉండే చికెన్ పచ్చడి తయారు చేసుకున్నాం. 😋🔥ముందుగా చికెన్‌ను పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌తో ఉడికించి, తర్వాత మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా డీప్ ఫ్రై చేసుకుంటాం. ప్రత్యేకమైన మసాలా దినుసులను వేయించి పొడి చేసుకుని, అల్లం వెల్లుల్లి పేస్ట్‌తో కలిపి చికెన్‌ను తయారు చేస్తాం. చివర్లో చికెన్ కొంచెం చల్లారిన తర్వాత నిమ్మరసం కలిపితే మంచి టాంగీ ఫ్లేవర్ వస్తుంది.వేడి అన్నంలో నెయ్యితో ఈ చికెన్ పచ్చడి తింటే రుచి అదిరిపోతుంది. ❤️సిపీ నచ్చిరెతే Like 👍 Share ↗️ Subscribe 🔔 చేయండి.
కావలసిన పదార్థాలు
చికెన్ ఆఫ్ kg(బోన్ లెస్ అయినా తీసుకోవచ్చు బోన్ విత్ బోన్ అయినా తీసుకోవచ్చు)
ఆయిల్ ½ kg (పల్లి ఆయిల్ కానీ నార్మల్ ఆయిల్ కానీ)
కారం 50 గ్రామ్స్
సాల్ట్ 40 గ్రామ్స్
అల్లంవెల్లుల్లి పేస్ట్ 125 g
నిమ్మరసం 40 g (4 పెద్ద నిమ్మకాయ)
చికెన్ పచ్చడి కి కావలసిన మసాలా
ధనియాలు 10 గ్రా
జీలకర్ర ఆఫ్ టేబుల్ స్పూన్
ఆవాలు ఆఫ్ టేబుల్
లవంగాలు 5 or 6
యాలకు లు 2
జాపత్రి కొంచెం
స్టార్ ఫ్లవర్ కొంచెం
దాల్చిన చెక్క ఒక చిన్న అంగుళం ముక్క
వీటినన్నిటిని వేయించుకుని మసాలా ఎలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి
❤️సిపీ నచ్చిరెతే Like 👍 Share ↗️ Subscribe 🔔 చేయండి.