భయమా? సరదానా? 👻 Halloween బొమ్మల మధ్య మా ఫ్యామిలీ | Telugu Vlog USA
Dinesh & Supriya | Trail, Tale & Taste
0:00 / 0:00
భయమా? సరదానా? 👻 Halloween బొమ్మల మధ్య మా ఫ్యామిలీ | Telugu Vlog USA
434 просмотра · 2 недели назад
Dinesh & Supriya | Trail, Tale & Taste
193 подписчика
434 просмотра · 2 недели назад
ఈ బొమ్మలు చూస్తే మీకు భయమేస్తుందా… సరదాగా అనిపిస్తుందా? 👻🎃 మాతో కలిసి Halloween decorations ఎక్స్‌ప్లోర్ చేయండి!
పెద్ద స్కెలిటన్స్, పంప్‌కిన్స్, కదిలే బొమ్మలు… వీటి మధ్య మా ఫ్యామిలీ రియాక్షన్స్, సరదా మూమెంట్స్ ఈ వ్లాగ్‌లో చూడండి! 😄
వీటిలో ఏ బొమ్మని మీ ఇంటి ముందు పెడతారు? భయపెట్టేదా… నవ్వించేదా? కామెంట్‌లో చెప్పండి! 👇
వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్, అమెరికాలో మా అనుభవాలు, ట్రావెల్ వీడియోల కోసం @supriyadinesh1114 ఛానల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి!
Scary or funny? 👻 Join our Telugu family as we explore Halloween decor in the USA—from giant skeletons and pumpkins to creepy moving toys. Enjoy our family reactions and fun moments!
#Halloween #TeluguVlogs #FamilyVlog