Перейти к содержимому

రాగి ముద్ద.. చికెన్ కర్రీతో తింటే ఆ రుచే వేరు! 😋 | Telugu Cooking Vlog

Dinesh & Supriya | Trail, Tale & Taste

0:00 / 0:00

రాగి ముద్ద.. చికెన్ కర్రీతో తింటే ఆ రుచే వేరు! 😋 | Telugu Cooking Vlog

446 просмотров · 23 ч назад
Dinesh & Supriya | Trail, Tale & Taste
192 подписчика
446 просмотров · 23 ч назад
రాగి ముద్ద + చికెన్ కర్రీ… ఈ కాంబినేషన్ మీకూ ఇష్టమేనా? 😋🍗 ఈరోజు మా ఇంట్లో చికెన్ కర్రీ, రాగి ముద్ద చేసుకున్నాం! చికెన్ కర్రీ తయారీ నుంచి వేడి వేడి రాగి ముద్దతో సర్వ్ చేసుకుని, ఫ్యామిలీతో కలిసి టేస్ట్ చేసే వరకు మా వంటింటి సరదా క్షణాలు ఈ వీడియోలో చూడండి. మీకు రాగి ముద్దతో ఏ కాంబినేషన్ ఇష్టం—చికెన్ కర్రీనా, మటన్ కర్రీనా? కామెంట్‌లో చెప్పండి! 👇 Join us in our home kitchen for Ragi Mudda with Chicken Curry and a family taste test! A Telugu cooking vlog with homemade food and everyday family moments. వీడియో నచ్చితే Like చేయండి! మరిన్ని తెలుగు వంటలు, ట్రావెల్ వీడియోలు, ఫ్యామిలీ వ్లాగ్స్ కోసం మా “Dinesh & Supriya — Trail, Tale & Taste” ఛానల్‌ని Subscribe చేసుకోండి! ❤️ 👉 @supriyadinesh1114 #RagiMudda #ChickenCurry #TeluguCooking #Familyvolg #americateluguvlogs