ఓ మనిషి... మిడిసి పడకురా | మూన్నాళ్ల ముచ్చటే ఈ జీవితం | జీవన సత్యం | తెలుగు పాట
Seshachandracreations
0:00 / 0:00
ఓ మనిషి... మిడిసి పడకురా | మూన్నాళ్ల ముచ్చటే ఈ జీవితం | జీవన సత్యం | తెలుగు పాట
2 464 просмотра · 3 недели назад
Seshachandracreations
275 подписчиков
2 464 просмотра · 3 недели назад
ఓ మనిషి... మిడిసి పడకురా | మూన్నాళ్ల ముచ్చటే ఈ జీవితం | జీవన సత్యం | తెలుగు పాట
ఓ మనిషి... మిడిసి పడకురా... మురిసిపోకురా అంతా నాదేనని...
ఈ జీవితం శాశ్వతం కాదు.
కళ్లు తెరిస్తే జననం... కళ్లు మూస్తే మరణం.
రెప్పపాటంత జీవితంలో నాది, నాది అని గర్వపడటం ఎందుకు?
నీటి బుడగలాంటి ఈ దేహం ఎప్పుడు పగిలిపోతుందో ఎవరికీ తెలియదు.
చివరికి డబ్బు, అందం, బంధాలు, ఆస్తులు ఏవీ మన వెంట రావు. మనతో వచ్చేది మనం చేసిన మంచే.
మనిషిగా పుట్టడం ఒక వరం.
తిండి, నిద్ర, మైథునం మాత్రమే జీవితం కాదు.
మనలేకపోయినా మనల్ని తలచుకునేలా మంచిగా జీవించాలి.
మన పేరు స్థిరంగా నిలిచేలా జీవించాలి.
అప్పుడే మన పుట్టుక సార్థకం అవుతుంది.
ఇది తత్వం కాదు...
వేదాంతం అసలే కాదు...
ఇది జీవన సత్యం.
జీవకోటిలో మనిషి ఒక్కడే తెలుసుకునే జీవనసారం.
ఈ పాట మీకు నచ్చితే Like 👍 | Share ↗️ | Subscribe 🔔 చేయండి.
మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలియజేయండి.
శేషచంద్ర క్రియేషన్స్
తెలుగు సాహిత్యం | జీవన సత్యాలు | ఆధ్యాత్మిక & ప్రేరణాత్మక గీతాలు
#ఓమనిషి #మిడిసిపడకురా #జీవనసత్యం #తెలుగుపాట #తెలుగుమోటివేషనల్ #జీవితసత్యం #ఆధ్యాత్మికపాటలు #SeshachandraCreations