3 రోజుల్లో వ్యవసాయ వ్యాపార నైపుణ్యాలు | NABARD | RNF #ValueAddition #FarmProcessing
Raitu Nestham
0:00 / 0:00
3 రోజుల్లో వ్యవసాయ వ్యాపార నైపుణ్యాలు | NABARD | RNF #ValueAddition #FarmProcessing
6 929 просмотров · 10 дней назад
Raitu Nestham
1,41 млн подписчиков
6 929 просмотров · 10 дней назад
#రైతునేస్తం, #రైతుశిక్షణ, #NABARD, #ప్రకృతివ్యవసాయం, #సేంద్రియవ్యవసాయం, #సహజవ్యవసాయం, #OrganicFarming, #NaturalFarming, #SustainableFarming, #FarmerTraining, #AgricultureTraining, #FarmersIncome, #ValueAddition, #FarmProcessing, #OrganicProducts, #AgriMarketing, #MilletFarming, #Beekeeping, #MushroomFarming, #Vermicompost, #Jeevamrutham, #KatteGanuga, #AgriMachinery, #MultiLayerFarming, #RuralDevelopment
ప్రకృతి, సేంద్రియ విధానంలో పంటల సాగు... సహజ ఆహార ఉత్పత్తి.. పంటల ప్రాసెసింగ్, మార్కెటింగ్ పై సంపూర్ణ అవగాహన కల్పించడం ద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్నదే రైతునేస్తం ఫౌండేషన్ సంకల్పం. ఇందులో భాగంగా.. అన్ని అంశాలపై సమగ్ర వివరాలు తెలిపేందుకు 3 రోజుల శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రకృతి, సేంద్రియ విధానంలో పంటల సాగు.. సహజ ఆహార ఉత్పత్తి.. పంటల ప్రాసెసింగ్, మార్కెటింగ్ పై సంపూర్ణ అవగాహన కల్పించడం ద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్నదే రైతునేస్తం ఫౌండేషన్ మరియు నాబార్డు సంకల్పం. ఇందులో భాగంగా.. అన్ని అంశాలపై సమగ్ర వివరాలు తెలిపేందుకు సంయుక్తంగా 3 రోజుల శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా... రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో, నాబార్డు సహకారంతో 2026 జూలై 25 నుంచి 27వ తేదీ వరకు మూడు రోజుల పాటు రైతు శిక్షణ కార్యక్రమాలు ఫలవంతంగా సాగాయి. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడులోని రైతునేస్తం ఫౌండేషన్ వ్యవసాయ శిక్షణ కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది రైతులని సేద్య నిపుణులుగా మార్చారు..... పూర్తి వివరాలు తెలుసుకునేలా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రైతులకి సర్టిఫికెట్లు అందజేశారు......