Перейти к содержимому

చాతుర్మస్యంలో ఆచారించే గోపద్మం వ్రతం l శ్రీకృష్ణుడు సుభద్రకి ఉపదేశించిన వ్రతం l అమ్మమ్మ పాటతో l

ప్రణవ వాహిని

0:00 / 0:00

చాతుర్మస్యంలో ఆచారించే గోపద్మం వ్రతం l శ్రీకృష్ణుడు సుభద్రకి ఉపదేశించిన వ్రతం l అమ్మమ్మ పాటతో l

872 просмотра · 2 недели назад
ప్రణవ వాహిని
362 подписчика
872 просмотра · 2 недели назад
ప్రణవ వాహినికి స్వాగతం. ఈ వీడియోలో మా అమ్మమ్మ ద్వారా మా అమ్మకి, మా అమ్మ ద్వారా నేను నేర్చుకున్న గోపద్మం పాటతో పాటు 🟢 గోపద్మ వ్రతం శ్రీకృష్ణుడు సుభద్రకు ఉపదేశించిన విధానం, 🟢 ఆ రోజు చేయాల్సిన పూజ, 🟢 ఉద్యాపన పద్ధతి, 🟢 చాతుర్మాసం నాలుగు నెలలు పాటించాల్సిన పూజా విధానం 🟢 గోపద్మ వ్రత పూర్తి విశేషాలు ఈ వీడియోలో వివరంగా ఉన్నాయి. ఈ ఛానల్ ని ఇలాగే ఆదరించండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గోపద్మ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించండి. #GopadmaVratam #GopadmaVratamTelugu #ChaturmasamPooja #Gopadmampata #DevotionalTelugu #PranavaVahini #TeluguBhakthi #GopadmaVratamPoojaVidhanam #UdyapanaVidhanam #SriKrishnaSubhadra