22 August 2026 హైదరాబాద్‌లో రోజూ టాక్సీ నడిపితే ఎంత సంపాదించొచ్చు? 🚕💰
VRS7001
0:00 / 0:00
22 August 2026 హైదరాబాద్‌లో రోజూ టాక్సీ నడిపితే ఎంత సంపాదించొచ్చు? 🚕💰
1 176 просмотров · 2 недели назад
VRS7001
717 подписчиков
1 176 просмотров · 2 недели назад
హైదరాబాద్ టాక్సీ డైలీ ఎర్నింగ్ 🚕💰
హైదరాబాద్‌లో టాక్సీ డ్రైవర్‌గా రోజంతా కష్టపడితే ఎంత సంపాదించవచ్చు? ఈ వీడియోలో టాక్సీ డ్రైవర్ల రోజువారీ ట్రిప్స్, ఎర్నింగ్, ఫ్యూయల్ ఖర్చు, కమిషన్, ఇతర ఖర్చులు మరియు చివరికి మిగిలే నెట్ ఎర్నింగ్ గురించి తెలుసుకుందాం.
ఉబర్, ఓలా, రాపిడో డ్రైవర్లకు ఈ వీడియో ఉపయోగపడుతుంది. హైదరాబాద్‌లో టాక్సీ నడపాలనుకునే వారికి కూడా ఇది మంచి సమాచారం.
వీడియో నచ్చితే 👍 Like చేయండి, Comment చేయండి, Channel ని Subscribe చేయండి. ❤️🚕