దేవా నీవే స్తోత్రపాత్రుడవు - రచన: దేవదాసు అయ్యగారు. Devaa neeve sthOtrapatruDavu
Bible Mission Spirit
0:00 / 0:00
దేవా నీవే స్తోత్రపాత్రుడవు - రచన: దేవదాసు అయ్యగారు. Devaa neeve sthOtrapatruDavu
1 340 просмотров · 4 дня назад
Bible Mission Spirit
5,29 тыс. подписчиков
1 340 просмотров · 4 дня назад
@biblemissionministries-bmm @biblemissionspirit
Song link: https://biblemissionspirit.com/m/liri...
14 . దేవుడే స్తోత్రార్హుడు
దేవా! నీవే - స్తోత్ర పాత్రుడవు నీవు మాత్రమే - మహిమ రూపివి || దేవా నీవే ||
1. కాబట్టి నేను నిన్ను స్తు - తించు చున్నాను = నిన్ను స్తుతించు స్తుతినే - యెంచు కొనుచున్నాను || దేవా నీవే ||
2. దేవదూతలు నిన్ను స్తు - తించు చున్నారు = వారే మహిమతో స్తో - త్రించుచున్నారు || దేవా నీవే ||
3. పరలోక పరిశుద్ధులు నిన్ను స్తు - తించు చున్నారు = వారును మహిమతోనే స్తు - తించుచున్నారు || దేవా నీవే ||
4. మేము వారివలె స్తు - తించలేము = మేమింక నటకు రానందున - అట్లు స్తుతించ లేము || దేవా నీవే ||
5. అయినను మా స్తుతులు కూడ - కోరుకొనుచున్నావు = గనుక నీ కోరిక కనేక - స్తోత్రములు || దేవా నీవే ||
6. యేసు ప్రభువును బట్టి మా - స్తోత్రములు = అందు కొందువని స్తుతి - చేయుచున్నాము || దేవా నీవే ||
Android App: https://play.google.com/store/apps/de...
iPhone/iPad: https://apps.apple.com/in/app/biblemi...
Website: https://www.biblemissionspirit.com/
#biblemission #biblemissionministries #biblemissionspirit