కష్టపడితే కచ్చితంగా విజయం | సీమ పందులు కురిపిస్తున్న సిరులు | ప్యాపిలి యువరైతు సక్సెస్ స్టోరీ
DHONE MEDIA
0:00 / 0:00
కష్టపడితే కచ్చితంగా విజయం | సీమ పందులు కురిపిస్తున్న సిరులు | ప్యాపిలి యువరైతు సక్సెస్ స్టోరీ
5 849 просмотров · 4 мес. назад
DHONE MEDIA
64,7 тыс. подписчиков
5 849 просмотров · 4 мес. назад
ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా ప్యాపిలి పట్టణానికి చెందిన ఓ యువరైతు, సీమ పందుల ఫార్మింగ్ ద్వారా ఎలా విజయాన్ని సాధించాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. కష్టపడితే వ్యవసాయ అనుబంధ రంగాల్లో కూడా మంచి ఆదాయం పొందవచ్చని నిరూపించిన ఈ రైతు ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం.... సీమ పందుల పెంపకంలో తీసుకుంటున్న జాగ్రత్తలు, పెట్టుబడి, నిర్వహణ, మార్కెటింగ్, లాభాలు మరియు ఎదురైన సవాళ్ల గురించి రైతు స్వయంగా వివరించారు. పిగ్ ఫార్మింగ్ ప్రారంభించాలని భావిస్తున్న యువత, రైతులు మరియు వ్యవసాయ ఔత్సాహికులకు ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుంది.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
📍 K.R. PiG FARM, PEAPULLY
9052363483
7386 131064
62813 45352
Location map: https://maps.app.goo.gl/uEpXGS5RabyHj...
#YoungFarmer #SuccessStory #PigFarming #SeemaPigs #Nandyal #Pyapili #Peapully #AndhraPradesh #FarmerSuccessStory #Agriculture #LivestockFarming #TeluguFarmers #PigFarm #RuralEntrepreneur #FarmingBusiness #TeluguVideo #యువరైతు #సక్సెస్ #స్టోరీ
#కష్టపడితే మంచి #ఆదాయం #సిరులు కురిపిస్తున్న #సీమ #పందులు #ఫార్మింగ్
#ఆంధ్రప్రదేశ్ #నంద్యాల జిల్లా #ప్యాపిలి పట్టణం #యువరైతు #సత్తా
...Advertising / Business Promotions....
Call me : 8328598149
SUBSCRIBE my channel
/ @dhone_media