Перейти к содержимому

వంటింట్లో రోజూ మాట్లాడే 100 English వాక్యాలు | Kitchen English Practice in Telugu

Speak English with Prasanna

0:00 / 0:00

వంటింట్లో రోజూ మాట్లాడే 100 English వాక్యాలు | Kitchen English Practice in Telugu

22 481 просмотр · 2 мес. назад
Speak English with Prasanna
13,9 тыс. подписчиков
22 481 просмотр · 2 мес. назад
#BeginnerEnglish #KitchenEnglish #LearnEnglishInTelugu వంటింట్లో రోజూ ఉపయోగించే 100 English వాక్యాలను నాతో కలిసి Practice చేయండి! 🍳 కూరగాయలు కట్ చేయడం నుంచి వంట చేయడం, వడ్డించడం, కిచెన్ శుభ్రం చేయడం వరకు—రోజువారీ Kitchen situationsలో ఉపయోగపడే English sentences ఈ వీడియోలో నేర్చుకుంటారు. Practice ఎలా చేయాలి? నేను చెప్పిన వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. నాతో పాటు గట్టిగా Repeat చేయండి. Bell sound వచ్చినప్పుడు మీ అంతట మీరు Englishలో చెప్పడానికి ప్రయత్నించండి. 👉 Practice పూర్తయిన తర్వాత “Completed Module 3” అని Comment చేయండి. మీ Progress‌ని నేను గమనిస్తుంటాను. 😊 👇 English నేర్చుకోవడానికి Playlists: 🌱 Beginner English – Zero నుంచి Start చేయండి:    • Beginner English ( Start from ZERO)   🎓 30 రోజుల Spoken English Course:    • 30 Day Spoken English Course   మన English Learning Playlists 🎓 30-Day Spoken English Course Lessons– Day 1 నుంచి Step by Step:    • 30 Day Spoken English Course   🗣️ 30-Day Spoken English Speaking Practice:    • 30 Day spoken english  - Speaking Practice...   🌱 Beginner English – Zero నుంచి Start చేయండి:    • Beginner English ( Start from ZERO)   💼 Office English Playlist:    • Office English Practice   🎤 Interview English Practice:    • Self-Introduction నుంచి Confident Answers ...   🔔 ఇలాంటి useful English practice videos కోసం Speak English with Prasanna Channel‌ని Subscribe చేయండి. Lesson → Practice → Daily Use English ❤️ #SpokenEnglish #TeluguToEnglish #EnglishSpeakingPractice #DailyUseEnglish #EnglishSentences #EnglishForBeginners #SpokenEnglishInTelugu #తెలుగుద్వారాEnglish #వంటింట్లోEnglish #KitchenVocabulary