4 ఎకరాల్లో.. 500 ఆవులు, 100 కోడెల గోశాల || లక్షల ఖర్చైనా గోసేవకే జై || Madhava Rao
Raitu Nestham
0:00 / 0:00
4 ఎకరాల్లో.. 500 ఆవులు, 100 కోడెల గోశాల || లక్షల ఖర్చైనా గోసేవకే జై || Madhava Rao
201 122 просмотра · 4 года назад
Raitu Nestham
1,42 млн подписчиков
201 122 просмотра · 4 года назад
#Raitunestham #Goshala #Cowdevelopment
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో ఎర్రా మాధవరావు, లలిత దంపతులు.. 20 ఏళ్లుగా గో సేవ చేస్తూ... 4 ఎకరాల్లో భారీ స్థాయిలో గోశాల నిర్వహిస్తున్నారు. 100 ఆవులతో ప్రారంభించి.. నేడు 500 కుపైగా ఆవులు, 100 కోడెలు, 75 వరకు దూడెలతో గోశాలను అభివృద్ధి చేశారు. గోశాల నిర్వహణ కోసం ఏటా లక్షల రూపాయల ఖర్చు అవుతున్నా... వ్యయానికి వెనకాడకుండా గో సేవను కొనసాగిస్తున్నారు. ఆవు పాలని చంటి పిల్లలకు, ఆసుపత్రులకి ఉచితంగా అందిస్తున్నారు. ఆవుల మధ్య ఉంటే తమకు ఆనందం, ఆరోగ్యం రెండూ దక్కుతున్నాయని అంటున్నారు.
☛ Subscribe for latest Videos - http://bit.ly/3izlthm
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/
☛ Follow us on - / rytunestham. .
☛ Follow us on - / rythunestham
Music Attributes:
The background musics are downloaded from www.bensound.com