గైకొనవే హారతి మా తల్లి పార్వతి | Parvathi Devi Harathi | Gaikonave Harathi Maa Thalli Parvathi
Sanatana Dhvani
0:00 / 0:00
గైకొనవే హారతి మా తల్లి పార్వతి | Parvathi Devi Harathi | Gaikonave Harathi Maa Thalli Parvathi
6 993 просмотра · 3 дн. назад
Sanatana Dhvani
242 тыс. подписчиков
6 993 просмотра · 3 дн. назад
కైలాస వాసిని దేవి
శంకరుని పట్టపు రాణి
గైకొనవే హారతి
మా తల్లి పార్వతి
గైకొనవే హారతి
మా తల్లి పార్వతి
పసుపులోన పుట్టిన గౌరి
పసుపు గౌరి దేవి నిన్ను
కుంకుమతో నే పూజించి
తరియింతునమ్మా
కుంకుమతో నే పూజించి
తరియింతునమ్మా
తెల్లని మల్లెపూలను
ఎర్రని కనకాంబరాలను
నా మనసే ధవనముగా
మాలలల్లి నీ మెడలేతు
నా మనసే ధవనముగా
మాలలల్లి నీ మెడలేతు
ఏ భోగభాగ్యాలు
ఏ సిరి సంపదలు
నిన్ను మేము అడుగుట లేదు
బంగారు తల్లి
నిన్ను మేము అడుగుట లేదు
బంగారు తల్లి
మా చక్కని సంతానానికి
మా చల్లని సౌభాగ్యానికి
నీ శుభాశీస్సులే
మేము కోరుతున్నాము
నీ శుభాశీస్సులే
మేము కోరుతున్నాము
కైలాస వాసిని దేవి
శంకరుని పట్టపు రాణి
గైకొనవే హారతి
మా తల్లి పార్వతి
గైకొనవే హారతి
మా తల్లి పార్వతి
#ParvathiDevi #AmmavariHarathi #DevotionalSongsTelugu #MangalaHarathi #GoddessParvati #TeluguBhaktiGeethalu #BhaktiSongs #TeluguBhakti
Welcome to Sanatana Dhvani, we create videos of gods in AI, Discover the power of ancient Indian music, chants, and spiritual teachings. This channel offers peaceful sounds and wisdom to help you connect with your inner self and the divine. Join us on this spiritual journey!
#sanatanam #sanatana #hindu