నోరూరించే కమ్మని మామిడికాయ పప్పు ఇలా చేసి చూడండి 😋| Mamidikaya Pappu in Telugu | Mango Dal
Mogili's Kitchen
0:00 / 0:00
నోరూరించే కమ్మని మామిడికాయ పప్పు ఇలా చేసి చూడండి 😋| Mamidikaya Pappu in Telugu | Mango Dal
334 просмотра · 3 нед. назад
Mogili's Kitchen
298 подписчиков
334 просмотра · 3 нед. назад
పుల్లటి మామిడికాయతో ఎంతో రుచిగా, సింపుల్‌గా తయారు చేసుకునే మామిడికాయ పప్పు మీ కోసం. 😋
మామిడికాయ పులుపు, పప్పు రుచి, పచ్చిమిర్చి తాలింపు కలిసిన ఈ పప్పు వేడి వేడి అన్నంలో నెయ్యితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ❤️
వీడియో నచ్చితే 👍 Like చేయండి, 💬 Comment చేయండి, 🔔 Subscribe చేసి మా ఛానల్‌కు మీ ప్రేమను తెలియజేయండి. ఇలాంటి మరెన్నో రుచికరమైన తెలుగు వంటకాల కోసం మా ఛానల్ Mogili's Kitchen ను ఫాలో అవుతూ ఉండండి.
#మామిడికాయపప్పు #MangoDal #TeluguVantalu #AndhraRecipes #DalRecipe #MogilisKitchen