Bhagavadgita515 4926నాదత్తే కస్యచిత్పాపం న చైవ సుకృతం విభుః ।అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః
Krishna Prem
0:00 / 0:00
Bhagavadgita515 4926నాదత్తే కస్యచిత్పాపం న చైవ సుకృతం విభుః ।అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః
68 просмотров · 2 недели назад
Krishna Prem
33 подписчика
68 просмотров · 2 недели назад
న, ఆదత్తే — స్వీకరించడు; కస్యచిత్ — ఏ ఒక్కని యొక్క; పాపం — పాపము; న — కాదు; చ — మరియు; ఏవ — తప్పకుండా; సు-కృతం — పుణ్య కర్మలను; విభుః — సర్వవ్యాపియైన భగవంతుడు; అజ్ఞానేన — అజ్ఞానముచే; ఆవృతం — ఆవరింపబడి; జ్ఞానం — వివేకము/జ్ఞానము; తేన — దానిచే; ముహ్యంతి — మోహితులై భ్రమకు లోనగుచున్నారు; జంతవః — జీవులు.
BG 5.15: సర్వాంతర్యామియైన భగవంతుడు, ఏ ఒక్కని పాపపు లేదా పుణ్యకర్మల యందు కూడా పాలు పంచుకోడు. జీవుల వివేకము అజ్ఞానముచే కప్పబడిపోవటం వలన వారు భ్రమకు లోనగుతున్నారు.