51916926ఇహైవ తైర్జితః సర్గో యేషాం సామ్యే స్థితం మనఃనిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్ బ్రహ్మణి తేస్థితాః
Krishna Prem
0:00 / 0:00
51916926ఇహైవ తైర్జితః సర్గో యేషాం సామ్యే స్థితం మనఃనిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్ బ్రహ్మణి తేస్థితాః
29 просмотров · 7 дней назад
Krishna Prem
33 подписчика
29 просмотров · 7 дней назад
ఇహ-ఏవ — ఈ జన్మ లోనే; తైః — వారిచే; జితః — జయింపబడును; సర్గః — సృష్టి (జగత్తు); యేషాం — ఎవరైతే; సామ్యే — సమభావము నందు; స్థితం — ఉందురో; మనః — మనస్సు; నిర్దోషం — దోషరహితమై; హి — నిజముగా; సమం — సమ దృష్టి యందు; బ్రహ్మ — భగవంతుడు; తస్మాత్ — కాబట్టి ; బ్రహ్మణి — పరమ సత్యము నందు; తే — వారు; స్థితాః — స్థితులై ఉందురు.
సమదృష్టి యందు సంపూర్ణ మనస్సుతో స్థితులైనవారు, ఈ జన్మలోనే జనన-మరణ చక్రమును జయిస్తారు. వారు భగవంతుని యొక్క దోషరహిత గుణములను కలిగిఉంటారు కాబట్టి పరమ సత్యము నందే స్థితులై ఉంటారు.