Перейти к содержимому

KANULU NINNE CHOODAALANI BY SUNEEL KUMAR YALAGAPATI

IMPACT MINISTRIES DANIELRAJ YARLAGADDA

0:00 / 0:00

KANULU NINNE CHOODAALANI BY SUNEEL KUMAR YALAGAPATI

378 172 просмотра · 7 л. назад
IMPACT MINISTRIES DANIELRAJ YARLAGADDA
115 тыс. подписчиков
378 172 просмотра · 7 л. назад
LYRICS & TUNE : VIJAY KRUPANAND KUMAR KEYS : DANIELRAJ YARLAGADDA RYTHMS : JOHNSON VASUPILLI CONTACT US ON : 9849415733. పల్లవి : కనులు నిన్నే చూడాలని మనసు నిన్నే చేరాలని ||2|| నా తోడుగా నీవు వుండాలని ....... ఆశగా ఉన్నది యేసయ్య ... ఆశగా ఉన్నది || కనులు || చరణం : నీతిగా నిలచావు ... నిందలే మోసావు... రక్షగా ఉన్నావు ... రక్తమే కార్చావు ... ॥2॥ నే మరవలేను నీ త్యాగము ... నే విడువలేను నీ మార్గము... ॥2॥ నీ కృప దీవెన పొందాలని ..... ॥ఆశగా ఉన్నది॥ చరణం : జీవమై యున్నావు ... జీవితం ఇచ్చావు.... ప్రేమనే పంచావు ....ప్రాణమే విడిచావు... ॥2॥ ఏమివ్వగలను నీ ప్రేమకు ... అపురూపమైన నీ కరుణకు ... ॥2॥ హృదయమే ప్రేమతో ఇవ్వాలని.... ॥ఆశగా ఉన్నది॥