Перейти к содержимому

సన్న వరి రకాల్లో భేష్ కె.ఎన్.ఎమ్ - 7715 | New High Yield Paddy Variety KNM - 7715 | Karshaka Mitra

Karshaka Mitra

0:00 / 0:00

సన్న వరి రకాల్లో భేష్ కె.ఎన్.ఎమ్ - 7715 | New High Yield Paddy Variety KNM - 7715 | Karshaka Mitra

60 957 просмотров · 1 год назад
Karshaka Mitra
530 тыс. подписчиков
60 957 просмотров · 1 год назад
#karshakamitra #agriculture #farming #farmer #paddyfarming #paddy #rice #paddyvarieties #ricevarieties #knm7715 సన్న వరి రకాల్లో భేష్ కె.ఎన్.ఎమ్ - 7715 | New High Yield Paddy Variety KNM - 7715 | Karshaka Mitra సన్న వరి రకాల్లో మేటిగా నిలుస్తూ అధిక దిగుబడితో రైతుల ఆదరణ పొందుతోంది నూతన వరి వంగడం కె.ఎన్.ఎమ్ - 7715. కరింనగర్ జిల్లా కూనారం వ్యవసాయ పరిశోధనా స్థానం రూపొందించిన ఈ రకం ప్రస్థుతం రెండవ చిరుసంచుల దశలో వుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పేరొందిన రెండు సన్నరకాలను సంకరపరిచి ఈ నూతన రకాన్ని రూపొందించారు. కృష్ణా జిల్లా, ఘంటసాల మండలం, ఘంటసాల పాలెం గ్రామ రైతు ఉప్పల ప్రసాధ రావు ఈ రకాన్ని 10 ఎకరాల్లో సాగుచేసి ఎకరాకు 50 బస్తాల దిగుబడి సాధించే దిశగా ముందడుగు వేస్తున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. రైతు చిరునామా ఉప్పల ప్రసాధ రావు ఘంటసాలపాలెం గ్రామం కృష్ణా జిల్లా సెల్ నెం : 94909 58242 Join this channel to get access to perks:    / @karshakamitra   గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు. కర్షక మిత్ర వీడియోల కోసం:    / karshakamitra      / @karshakamitra   వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • వరి సాగులో అధిక దిగుబడికి ఇలా చేయండి || Go...   పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • Fruit Crops - పండ్లతోటలు   అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:    • Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు   ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:    • Farm Machinery - ఆధునిక వ్యవసాయ యంత్రాలు   ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:    • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పార్ట్-...   శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:    • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి 20 ల...   కూరగాయల సాగు వీడియోల కోసం:    • Vegetables - కూరగాయలు   పత్తి సాగు వీడియోల కోసం:    • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చేయండి...   మిరప సాగు వీడియోల కోసం:    • Chilli - మిరప సాగు   నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil ( As...   టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || An Ide...   పూల రైతుల విజయాలు వీడియోల కోసం:    • Floriculture - పూల సాగు   పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రుడు ||...   పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం వీడియోల కోసం    • పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం   పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం    • పశుగ్రాసాలు - Fodder Cultivation   అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:    • Pulses - పప్పుధాన్యాలు   నానో ఎరువులు వీడియోల కోసం:    • నానో ఎరువులు - Nano Fertilizers   మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:    • Sheep & Goat   జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం    • జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jonangi ...   మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:    • Aquaculture - మత్స్య పరిశ్రమ   YOUTUBE:-    / karshakamitra   FACEBOOK:-   / karshakamitratv   TWITTER:-   / karshakamitratv   TELEGRAM:- https://t.me/karshakamitratv