Перейти к содержимому

సామాన్య 27వ సోమవారం దివ్య పూజా పఠనాలు | మంచి సమరీయుని ఉపమానం | todays holymass readings Telugu

Pavithra vaani

0:00 / 0:00

సామాన్య 27వ సోమవారం దివ్య పూజా పఠనాలు | మంచి సమరీయుని ఉపమానం | todays holymass readings Telugu

39 просмотров · 6 дней назад
Pavithra vaani
34 подписчика
39 просмотров · 6 дней назад
సామాన్య 27వ సోమవారం మొదటి పఠనము: గలతీయులకు వ్రాసిన లేఖ 1: 6 - 12 భక్తి కీర్తన: కీర్తనల గ్రంథము 111: 1 - 2, 7 - 8, 9 - 10 సువిశేష పఠనము: లూకా వ్రాసిన సువార్త 10: 25 - 37 ఈనాటి ముఖ్య పఠనాలు: 1️⃣ మొదటి పఠనము: క్రీస్తు సువార్త యందు స్థిరత్వము ఉండాలి; మానవ ఆమోదం కంటే దేవుని ఆమోదమే ముఖ్యం (గలతీ 1:6-12). 2️⃣ భక్తి కీర్తన: ప్రభువు తన నిబంధనమును ఏనాడును మరచిపోడు (కీర్తన 111). 3️⃣ పరిశుద్ధ సువిశేషము: "నా పొరుగువాడు ఎవడు?" — కనికరము, దయతో కూడిన ప్రేమతో జీవించడం (లూకా 10:25-37). ​దైవ వాక్యాన్ని రోజూ వినడానికి, పంచుకోవడానికి మన ఛానెల్‌ను Subscribe చేసుకోండి. ​#CatholicTelugu #DailyGospelTelugu #TeluguMassReadings #GoodSamaritan #GospelReflection #Luke10 #Galatians1 #TeluguCatholicPrayers #catholicbible #catholicfaith #christiandevotional #catholicbiblereadings #catholicwomens #dailycatholicreadings #todaysmassreadings #pavithravaani #catholicprayer #dailymassreadings #nightbiblewords #nightgospelreading