Перейти к содержимому

మీ పేర్లు పరలోకంలో వ్రాయబడ్డాయి | oct- 3 దివ్య బలి పూజా పఠనములు | todays Holymass Readings |

Pavithra vaani

0:00 / 0:00

మీ పేర్లు పరలోకంలో వ్రాయబడ్డాయి | oct- 3 దివ్య బలి పూజా పఠనములు | todays Holymass Readings |

35 просмотров · 8 дней назад
Pavithra vaani
34 подписчика
35 просмотров · 8 дней назад
ప్రభువు యేసుక్రీస్తు నామములో మీకు శుభములు! నేటి (సామాన్య కాలము 26వ శనివారం) దైవ వాక్య పఠనములు మరియు ధ్యానము. దేవుని వాక్యము ద్వారా మీ అనుదిన జీవితంలో ఆధ్యాత్మిక బలమును, శాంతిని పొందండి. 📖 నేటి పఠనములు (Readings): • మొదటి పఠనము: యోబు గ్రంథము 42:1-3, 6-8, 12-16 • ప్రత్యుత్తర గీతం: కీర్తనల గ్రంథము 119:66, 71, 75, 91, 125, 130 • సువిశేష పఠనము: లూకా వ్రాసిన సువార్త 10:17-24 • మొదటి పఠనము: యోబు గ్రంథము 42:1-3, 6-8, 12-16 12: ప్రభువు యోబు జీవితములో పూర్వముకంటె ఇప్పుడు ఎక్కువగా దీవించెను. అతడు పదునాలుగువేల గొఱ్ఱెలతోను, ఆరువేల ఒంటెలతోను, వేయి కాడిజతల ఎద్దులతోను, వేయి గాడిదలతోను విరాజిల్లెను. ప్రత్యుత్తర గీతం  భక్తి కీర్తన: కీర్తనల గ్రంథము 119: 66, 71, 75, 91, 125, 130  అందరు: ప్రభూ! నీ ముఖకాంతిని ఈ దాసుని మీద ప్రసరింపజేయుము. దేవుని వాక్యాన్ని మీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు షేర్ చేసి దేవుని సువార్త వ్యాప్తిలో భాగస్వాములు అవ్వండి. మరిన్ని అనుదిన వాక్యాల కోసం మా ఛానెల్‌ను Subscribe చేయండి!  #CatholicTelugu #TeluguBibleReadings #DailyGospelTelugu #TeluguCatholicMass #Pavithravaani #BibleVersesTelugu #catholicbiblereadings #catholicbible #catholicprayer #catholicfaith