ఇంట్లో ఉన్న పదార్థాలతోనే మష్రూమ్ కర్రీ🔥 ఒక్కసారి ఇలా మష్రూమ్ కర్రీ చేసి చూడండి!🍄🍄
Suharika Bhagyala
0:00 / 0:00
ఇంట్లో ఉన్న పదార్థాలతోనే మష్రూమ్ కర్రీ🔥 ఒక్కసారి ఇలా మష్రూమ్ కర్రీ చేసి చూడండి!🍄🍄
312 просмотров · 5 дней назад
Suharika Bhagyala
331 подписчик
312 просмотров · 5 дней назад
🍄 సింపుల్‌గా, చాలా రుచిగా మష్రూమ్ కర్రీ 😋
ఇంట్లో సులభంగా దొరికే పదార్థాలతో, పెద్దగా శ్రమ లేకుండా ఎంతో రుచికరమైన మష్రూమ్ కర్రీని ఇలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. మష్రూమ్స్‌కి మసాలా బాగా పట్టి, గ్రేవీ ఎంతో టేస్టీగా ఉంటుంది. ❤️
వేడి వేడి అన్నం, చపాతీ, రోటీ లేదా పూరీతో ఈ మష్రూమ్ కర్రీ చాలా బాగుంటుంది. తప్పకుండా ఇంట్లో ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలియజేయండి. 😊