Перейти к содержимому

లక్షల జీతం.. లగ్జరీ లైఫ్.. కానీ లోలోపల నరకం! ఐటీ రంగంలో చీకటి కోణం || Neralu Ghoralu

ETV Andhra Pradesh

0:00 / 0:00

లక్షల జీతం.. లగ్జరీ లైఫ్.. కానీ లోలోపల నరకం! ఐటీ రంగంలో చీకటి కోణం || Neralu Ghoralu

25 804 просмотра · 1 дн. назад
ETV Andhra Pradesh
8,14 млн подписчиков
25 804 просмотра · 1 дн. назад
ఐదు అంకెల జీతం...అద్దాల మేడలో జీవితం. ఐటీ ఉద్యోగం అంటేనే అందరూ ఊహించుకునేది ఇదే. అవసరానికి మించిన సౌకర్యాలు, ఉక్కిరిబిక్కిరి చేసే బహుమతులు చూసి చేస్తే ఐటీ ఉద్యోగమే చేయాలని ఎంతోమంది యువత కలలు కంటుంది. నిజం చెప్పాలంటే మన ఇంజినీరింగ్ కాలేజీలన్నీ కూడా ఐటీ ఉద్యోగాలే లక్ష్యంగా చదువులు చెబుతున్నాయి కూడా. ఐటీకంపెనీలో జాబ్ అంటే చాలు..అబ్బాయిలకు లక్షల రూపాయలు కట్నం ఇచ్చి మరీ అమ్మాయిల తల్లిదండ్రులు ఎగబడుతుంటారు. అటు అమ్మాయిలకు సైతం ఉద్యోగ భద్రతతో కూడిన ఆర్థిక భరోసా దొరకడంతో ప్రతిఒక్కరూ ఐటీ ఉద్యోగాల కోసం ఎగబడుతున్నారు. ఉద్యోగంలో చేరిన 2,3 ఏళ్లకే ఖరీదైన ఇల్లు, కారు కొనుక్కుంటూ దర్జజా బతుకుతున్నారు. కానీ ఇవన్నీ బయటకు కనిపించే వెలుగులు మాత్రమే. ఆ వెలుగు జిలుగులు వెనక మనుషుల ప్రాణాలు హరించే చీకటి కోణం మాత్రం ఎవరూ గుర్తించడం లేదు. ఆ రంగుల ప్రపంచం వెనక పడే మానసిక సంఘర్షణను ఎవరూ పట్టించుకోవడం లేదు. రెండు వారాల వ్యవధిలోనే తెలుగు రాష్ట్ట్రాల్లో ఆరుగురు టేకీలు ఆత్మహత్యలు చేసుకున్నారంటే...ఈ ఉద్యోగం కత్తిమీదసాములాంటిందని చెప్పకనే చెబుతున్నారు. ఇక ఏడాది డేటా బయటకు తీస్తే అమ్మో మాకొద్దుబాబాయ్ ఈ ఐటీ ఉద్యోగం అనక మానరు. అసలు టెకీలు ఎందుకు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు..? అసలు ఐటీజాబ్స్ లో దాగున్న ఆ చీకటి కోణం ఏంటి..? ఎందుకు ఉద్యోగులు అంత తీవ్ర నిర్ణయం తీసుకుంటున్నారు..? ఆ వెలుగుల ప్రపంచం వెనుక దాగి ఉన్న చీకటిని చీల్చేందుకు ఉన్న మార్గాలేంటి..? IT jobs are often associated with high salaries, luxury lifestyles and financial security. But behind the glamour, many employees face intense work pressure, stress and mental health challenges. With reports of six tech professionals dying by suicide in Telugu states within two weeks, this report explores the possible reasons behind the crisis and the urgent need for workplace support and mental health awareness. #ITJobs #Techies #MentalHealth #WorkplaceStress #ITIndustry #EmployeeWellbeing #WorkLifeBalance #TechProfessionals #SuicidePrevention #TeluguStates ---------------------------------------------------------------------------------------------------------------------------- #latestnewstelugutoday #etvandhrapradeshlive #latestnewsupdate ETV Andhra Pradesh has been at the forefront of Producing reliable and important news stories which happens around the globe to its viewers. WATCH ETV ANDHRA PRADESH LIVE HERE: https://tinyurl.com/yc4thc33 For More Latest Political and News Updates : SUBSCRIBE ► ETV Andhra Pradesh : https://shorturl.at/11HOc #etvandhrapradeshlive #etvandhrapradeshnews #BreakingNews #TrendingNews #LiveUpdates #LatestNews #ViralNews ETV Andhra Pradesh Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and is a part of ETV Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs. ► Watch LIVE: https://bit.ly/49fdNLu ► తాజా వార్తల కోసం : http://www.ap.etv.co.in ► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029Va7r... ► Follow us on X :   / etvandhraprades   ► Follow us on Instagram :   / etvandhrapradesh   ► Subscribe to ETV Andhra Pradesh : https://bit.ly/4g2Mgiv ► Like us on Facebook:   / etvandhrapradesh   ► Follow us on Threads: https://www.threads.net/@etvandhrapra... ► ETV Andhra Pradesh News App : https://f66tr.app.goo.gl/apps ►ETV Win Website : https://www.etvwin.com/ #etvandhrapradesh #etvandhrapradeshlive #etvandhrapradeshnews #livenews #latestnews #etvandhrapradeshlive #TeluguNews #latestnews #latestnewstoday #latestnewsupdate #latestnewstelugutoday #latestnewstelugu