Перейти к содержимому

ఆ నీలి గగణమే.. నీ... కోసమే... || TRACK || BOUI SONGS 2026 #teluguchristiansongs #bouisongs

Christian forever

0:00 / 0:00

ఆ నీలి గగణమే.. నీ... కోసమే... || TRACK || BOUI SONGS 2026 #teluguchristiansongs #bouisongs

4 912 просмотров · 9 мес. назад
Christian forever
488 подписчиков
4 912 просмотров · 9 мес. назад
ఆ నీలి గగణమే.. నీ... కోసమే... || TRACK || BOUI SONGS 2026 #teluguchristiansongs #bouisongs పల్లవి : ఆ నీలి గగణమే.. నీ... కోసమే... ఆ నీలి సంద్రమే... నీ...కై... చేసెనే... ఆ కోటి తారలే... నీ...ఈ.... నేర్పు కోసమే... ఆ మేటి కాంతులే... నీ... ఈ... ఈ... మార్పు కోసమే... జారని తారల ఆరని కాంతుల మారని కక్షల విశ్వముతో... రాత్రికి రాత్రి పగటికి పగలు బోధించే నిశ్శబ్దపు సృష్టిని అందించిందీ ఆ దేవుడే.... అ.ప: నీ కోసం ఆకాశం అవకాశం ఆ దేవుడిచ్చెను..... నీ కోసం వ్యవసాయం - తనసాయం ఆ దేవుడిచ్చెను... 1) ఆకాశం మోసే ఆ తారలెన్నో తెలుసా ?.. నీ కోసం తండ్రి మోసే భారమెంతో తెలుసా ?.. మేఘాలను కదిలించి... నీ గొంతు తడుపలేదా? (వర్షమివ్వలేదా) ఈ నేలను పండించి... ఆహారమివ్వ లేదా?... ఆ సూర్యుని మండించి... శక్తినివ్వ లేదా...? ఈ చంద్రుని వెలిగించి... ఋతువులివ్వ లేదా...? కనిపించనంత దూరమున్న తండ్రి ప్రేమిది... ఆశించకుండా కోరుతున్న బంధమే ఇది... అ.ప: నీ కోసం తన సాయం ఫలసామం తనసాయం నీ కోసం పరిహారం- మన భారం ఆ తండ్రి మోసెను... 2. తన ప్రేమనే మరచినా - నిన్నే ప్రేమించి... తన ప్రేమ రూపముగా - క్రీస్తునే పంపించి... జీవ వాక్యము నిచ్చి - సువార్తనే ప్రకటించి... నువ్వే తన సొంతమని - క్రీస్తులో చూపించి... పాపములెన్ని ఉన్నా - యేసునే బలి చేసెనుగా... దోషములెన్ని ఉన్నా - రుధిరం తుడిచేసెనుగా... నీ మార్పే తనకిష్టమనీ... తన కోసం నిను బ్రతకమనీ... తన సుతునే నీకిచ్చెననీ... ఇంతగ నిను ప్రేమించెననీ... తన ప్రేమనే చూపాడు... ఆ దేవుడే... #bouisongs #boui #bouishorts #bibleworld #bouimessages #cbt #christ #christianmotivational #jesusworshipsongs7live #telugu #bouishorts #bouilive #bouinewssongs#bouitracks