Krupa Kanikaramugala Deva || Sharon Jessica and Joy Mercy||
JESSICA JOY SISTERS
0:00 / 0:00
Krupa Kanikaramugala Deva || Sharon Jessica and Joy Mercy||
992 просмотра · 2 месяца назад
JESSICA JOY SISTERS
673 подписчика
992 просмотра · 2 месяца назад
#pastor vijay garu Hermon ministries
కృపా కనికరముగల దేవా
మహా మహిమగల మహారాజా
తరతరములకు ధన్యునిగా ననుచేసినది నీవేకదా
మితి లేని కనికరమే నన్ను బ్రదికించినది
మించిన కృపతో సంతృప్తి పరచినది
కనికరపూర్ణుడా యేసయ్యా స్తోత్రము
ఆరాధనా నీకేనయ్యా అనునిత్యము నేచేసెదా
నీ గొప్ప కనికరమే నన్ను వెలిగించినది
నీ సముఖములో నన్ను నిలిపినది
కృపాసత్యసంపూర్ణుడా యేసయ్యా స్తోత్రము
ఆరాధనా నీకేనయ్యా అనునిత్యము నేచేసెదా
విశేష కనికరమే విలువను ఇచ్చినది
వాడబారని స్వాస్థ్యం వాగ్ధానమిచ్చినది
వాత్సల్యసంపూర్ణుడా యేసయ్యా స్తోత్రము
ఆరాధనా నీకేనయ్యా అనునిత్యము నేచేసెదా