Перейти к содержимому

Rama Chakkanodamma Song Telugu Lyrics | Rajakumarudu | Mahesh Babu, Preity Zinta | Mani Sharma

Maa Paata Mee Nota

0:00 / 0:00

Rama Chakkanodamma Song Telugu Lyrics | Rajakumarudu | Mahesh Babu, Preity Zinta | Mani Sharma

602 990 просмотров · 2 мес. назад
Maa Paata Mee Nota
5,25 млн подписчиков
602 990 просмотров · 2 мес. назад
Watch & Enjoy Rama Chakkanodamma Song with Telugu Lyrics from the Movie Rajakumarudu on Maa Paata Mee Nota. 🎧 Song Credits🎙 Song Name: Rama Chakkanodamma Singers: Sukhwinder Singh, K.S. Chithra Lyrics: Suddala Ashok Teja Music: Mani Sharma Movie Details:- Movie Name: Rajakumarudu Banner: Vyjayanthi Movies Producer: C.Aswani Dutt Director: K. Raghavendra Rao Stat Cast: Mahesh Babu, Preity Zinta Music: Mani Sharma Music Label: Aditya Music #RamaChakkanodamma #Rajakumarudu #MaheshBabu #PreityZinta #ManiSharma #KSChithra #SukhwinderSingh #KRaghavendraRao #TeluguSongs #TeluguLyricalSongs #TollywoodSongs #TeluguDanceSongs #TeluguSuperhitSongs #MaaPaataMeeNota Rama Chakkanodamma Song Telugu Lyrics:- రామ సక్కనోడమ్మా చందమామ రాక రాక ఎందుకొచ్చే అయ్యో రామ కల్లోకి వచ్చినట్టు మేనబావ కళ్ళ ముందుకొచ్చినాడు ఎదురుకోవా అత్త కడుకా అని నిన్నుఅల్లుకొన్నా అత్తి పత్తిలాగ నేను ముడుచుకోనా అత్తారు పన్నీరు అద్దుకోవే ఆ మీద చిటికినేలు అందుకోవే రామ సక్కనోడమ్మా చందమామ రాక రాక ఎందుకొచ్చే అయ్యో రామ హో హో హో హో హో … ఓయ్! రామ సక్కనోడమ్మా చందమామ… హే! కల్లోకి వచ్చినట్టు మేనబావ… కొప్పులో పువ్వుల రేకు రాలకుంటనే చెంపలో ముద్దులు నింపుతానులే చేతులా గాజుల సద్దు చేయకుండానే ముద్దుతో కౌగిలి ముట్టచెప్తాలే హే! నిన్ను నన్ను చూస్తావుంటే నోరూరుతుందే ఊరోళ్లకు జడతోని మంచిగా దిష్టి తీసి పెట్టుకుంటా నీకు నేను పైట చాటు యాదగిరి గుట్ట మీద ఒట్టు పెట్టు మామిడి చెట్టులా వుంటావమ్మ ఎప్పుడు అందనే అందవు పొందడానికీ పక్కనే చక్కని నిచ్చనుంది చూసుకో పండినా కొమ్మను వంచడానికీ సింగమోలే నేను వస్తే సిగ్గు పల్లకిలో చోటిస్తవా పట్టు తేనెలు ఇచ్చుకోనా ఉట్టి మీద జున్ను పాలు కాయకుండా సల్లకొచ్చి ముంత నువ్వు దయకుండా రామ సక్కనోడమ్మా చందమామ రాక రాక ఎందుకొచ్చే అయ్యో రామ కల్లోకి వచ్చినట్టు మేనబావ కళ్ళ ముందు కొచ్చినాడు ఎదురుకోవా అత్తకొడుకు లాగా నిన్ను అల్లుకొన్నా అత్థి పత్తి లాగ నేను ముడుచుకోనా అత్తగారు పన్నీరు అద్దుకోవే ఆ మీద చిటికినేలు అందుకోవే ఓయ్! రామ సక్కనోడమ్మా చందమామ రాక రాక ఎందుకొచ్చే అయ్యో రామ Watch Latest Telugu Lyrical Songs Here ▶️ https://bit.ly/3LNrwvB Follow us on Facebook ►   / maapaatameenota   Follow us on Instagram ►   / maapaatameenota   Follow us on Twitter ►   / maapaatameenota   ------------------------------------------------------------------------------------------ Enjoy & stay connected with us! 👉 Subscribe to Aditya Music Telugu :    / adityamusicnmovies   👉 Subscribe to Aditya Music : 👉 Like us on Facebook:   / adityamusic   👉 Follow us on Twitter:   / adityamusic   👉 Follow us on Instagram:   / adityamusicindia   👉 Subscribe to Maa Paata Mee Nota : http://bitly.ws/gqFd