ఇంత గార్డెన్ ఉంటే ప్రతి #Harvest కి కిలోల కొద్ది పండ్లు, కూరగాయలు | #TerraceGarden | Ramadevi
Raitu Nestham
0:00 / 0:00
ఇంత గార్డెన్ ఉంటే ప్రతి #Harvest కి కిలోల కొద్ది పండ్లు, కూరగాయలు | #TerraceGarden | Ramadevi
194 663 просмотра · 4 г. назад
Raitu Nestham
1,42 млн подписчиков
194 663 просмотра · 4 г. назад
#Raitunestham #Terracegarden #Roofgarden
గుంటూరు నగరంలోని సంగడిగుంట రెడ్లబజార్ లో నివాసం ఉంటోన్న రమాదేవి - కృష్ణారెడ్డి దంపతులు... తమ ఇంటిపై అందమైన మిద్దెతోట సాగు చేస్తున్నారు. భిన్నంగా ఆలోచించి.. మేడపైనే వాటర్ ట్యాంక్ మోడల్ లో సిమెంట్ మడులు నిర్మించారు. మట్టి, కోకోపిట్, ఎరువుల మిశ్రమాన్ని వాటిలో నింపి పండ్లు, కూరగాయలు, ఆకు కూరల మొక్కలు పెంచుతున్నారు. ఇంటికి కావాల్సిన పండ్లు, కూరగాయలన్నింటినీ టెర్రస్ గార్డెన్ ద్వారానే పొందుతున్నారు.
☛ Subscribe for latest Videos - http://bit.ly/3izlthm
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/
☛ Follow us on - / rytunestham. .
☛ Follow us on - / rythunestham
Music Attributes:
The background musics are has downloaded from www.bensound.com