Перейти к содержимому

నువ్వే కావాలి నాకు యేసయ్య||NEEVE KAVALI || BRO.MOSHE ||SIS.JYOTHI GARU || OFFICIAL VIDEO SONG

Ebenezer prardhana mandhiram

0:00 / 0:00

నువ్వే కావాలి నాకు యేసయ్య||NEEVE KAVALI || BRO.MOSHE ||SIS.JYOTHI GARU || OFFICIAL VIDEO SONG

7 595 просмотров · 6 дней назад
Ebenezer prardhana mandhiram
251 подписчик
7 595 просмотров · 6 дней назад
#నువ్వేకావాలినాకుయేసయ్య పల్లవి: నీవే కావాలి నాకు యేసయ్యా ||2|| నా దోషములు పరిశోధించినా నీ యెదుట నే నిలువగలనా ||2|| క్షమియించవా నన్ను కరుణించవా ||2|| ||నీవే కావాలి || చరణం 1: బ్రతుకంతా భారమాయె మనసంతా దుఃఖమాయె ||2|| ఏవైపు చూసినా నిరాశే నాకు మిగిలే నీవైపు చూడగా నా ఆశ తీర్చితివే||2|| వందనాలు నీకే యేసయ్య... వేల వందనాలు నీకే మెస్సయ్య... ||2|| .… నీవే….. చరణం 2: ఆర్థికముగ నలిగిన వేళ. అందరునన్ను అవమానించగా. ||2|| నీ వాత్సల్యమే నాపై చూపావయ్యా నీ ఐశ్వర్యమే నాకిచ్చినావయ్యా. ||2|| వందనాలు నీకే యేసయ్య... వేల వందనాలు నీకే మెస్సయ్య... ||2|| … నీవే… చరణం 3: రోగములే నను బాధించే దేహమంతా క్రుంగిపోయే. ||2|| నీ బాహుబలముతో బలపరచినావయ్యా శీఘ్రముగా స్వస్థతను నాకిచ్చినావయ్యా. ||2|| వందనాలు నీకే యేసయ్య... వేల వందనాలు నీకే మెస్సయ్య... ||2|| … నీవే… ........................................................... ............................................................. ............................................................ #teluguchristiansongstracks ​ #teluguchristiansongs #teluguchristiansongsold​ #teluguchristiansongslatest #teluguchristiansongsnew​ #teluguchristiansongswithlyrics​#music​ #teluguchristmassongsold #teluguchristmassongsdance​ #teluguchristmassongslatest​ #teluguchristmassongsnew​ #teluguchristmassongsplaylist​ #teluguchristmassongsmashup​ #jesussong​ #teluguchristiansong​ #glorytogod3925​#jesus​ #jesuschris​ #johnwesly​ #hosannamandhir​ #hosannaministries​ #hosannaministriesofficial​ #thandrisannidhiministries​ #jesuslovesyou​ #jesussaves​ #jesusislord​ #song​ #youtubeshorts​ #telugusongs#jesussong​ #shorts​ #christmassong​