ఆరాధనీయుడా నా చాలిన దేవుడా | Aradhaniyuda Naa Chalina Devuda Worship Song | Telugu Christian Songs
CHRISTIAN MUSIC NETWORK
0:00 / 0:00
ఆరాధనీయుడా నా చాలిన దేవుడా | Aradhaniyuda Naa Chalina Devuda Worship Song | Telugu Christian Songs
86 295 просмотров · 2 мес. назад
CHRISTIAN MUSIC NETWORK
170 тыс. подписчиков
86 295 просмотров · 2 мес. назад
ఆరాధనీయుడా నా చాలిన దేవుడా | Aradhaniyuda Naa Chalina Devuda Worship Song | Telugu Christian Songs | Christian Music Network
ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక! 🙏
🎧 Listening Suggestion: For The Best Experience, Please Use Headphones.
Song Credits:
Song: Aradhaniyuda Naa Chalina Devuda
Vocals: Christian Music Network
Music: Christian Music Network
Visuals, Editing & Production:
Bro.Srinu (Christian Music Network)
© 2026 Christian Music Network. All Rights Reserved.
Restrictions: Copying, re-uploading, or redistributing this audio track on YouTube or any other platform without explicit permission is strictly prohibited. Legal action will be taken against unauthorized re-uploads.
Subscribe to Christian Music Network for more Worship songs.
Like, Share, and Comment.
🔔 Subscribe to :
/ @christianmusicnetwork
Lyrics:
ఆరాధనీయుడా నా చాలిన దేవుడా (2)
దివా రాత్రులు నీ నామస్మరణ (2)
చేసినా నా కెంతోమేలు (2)
స్తోత్రము స్తుతి స్తోత్రము - స్తోత్రము స్తుతి స్తోత్రము (2) ||ఆరాధ||
దూతలు నిత్యము స్తుతియింపగా
నాలుగు జీవులు కీర్తింపగా (2)
స్తుతుల మధ్యలో వసియించు దేవా (2)
నా స్తుతి గీతము నీకే దేవా (ప్రభువా) (2)
స్తోత్రము స్తుతి స్తోత్రము - స్తోత్రము స్తుతి స్తోత్రము (2) ||ఆరాధ||
సిలువలో మాకై మరణించినా
పరిశుద్ధ రక్తము చిందించినా (2)
వధింప బడినా ఓ గొర్రెపిల్ల (2)
యుగ,యుగములకు నీకే మహిమ (2)
స్తోత్రము స్తుతి స్తోత్రము - స్తోత్రము స్తుతి స్తోత్రము (2) ||ఆరాధ||
Hashtags
#teluguworshipsongs
#christianmusicnetwork
#jesussongstelugu
#teluguchristiansongs
#aradhanasongs
Telugu christian Worship Songs | Telugu Worship Songs | Jesus Worship Songs Telugu | Worship Songs Telugu | Worship Songs | Latest Telugu Christian Songs | Telugu Christian Songs New | Christian Songs Telugu | Telugu Christian Songs 2026 | Jesus Songs Telugu | Telugu Jesus Songs | Jesus Worship Songs Telugu | Jesus Songs Telugu 2026 | Aradhana Songs | Telugu Christian Video Songs | Telugu Christian Songs With Lyrics || Telugu Christian Songs Track || Telugu Christian Track | Jesus Songs Telugu Tracks | Telugu Jesus Songs Tracks | Telugu Christian New Songs | Jesus Songs | Christian Songs