అభిశక్తుడా 🙏 | తెలుగు క్రైస్తవ గీతం | Telugu Christian Song 2026
youarethecreator
0:00 / 0:00
అభిశక్తుడా 🙏 | తెలుగు క్రైస్తవ గీతం | Telugu Christian Song 2026
137 просмотров · 15 ч назад
youarethecreator
31 подписчик
137 просмотров · 15 ч назад
🙏 *అభిశక్తుడా | Telugu Christian Song 2026 | తెలుగు క్రైస్తవ గీతం*
Lyrics & Tune : D. RAJU
Composing From SUNO Ai with Premium Account.
Editing : Mr. Raja
......................................................................................................
Lyrics :
పల్లవి:
అభిశక్తుడా నా ప్రాణప్రియుడా నీప్రేమకై నేను జీవించినాను
శర్వశక్తుడా నీ మహిమలకే- నా హృదయమెంతో ఉప్పొంగెను
హల్లెలుయా నీకే ఆరాధన - స్తోత్రాలయా నీకే నా యేసయ్యా
చరణం 1
రక్షణ దుర్గమై నా ముందు నీలిచి
బలమైన కొటగ నను స్దిరపరచి
చేశావులే ఎన్నో మెలులు - పంచావులే నీప్రేమను
హల్లెలుయా నీకే ఆరాధన- స్తోత్రాలయ నీకే నా యేసయ్య
చరణం 2
చీకటి తెరను నాముందు చెరచి
వెలుగు రేఖవై నాముందు నిలచి
చేశావులే ఎన్నో మెలులు - పంచావులే నీప్రేమను
హల్లెలుయా నీకే ఆరాధన - స్తోత్రాలయ నీకే నా యేసయ్య
చరణం 3
శోదనలోను నను తప్పించి
జీవకీరీటం నాకి ధరించి
చేశావులే ఎన్నో మెలులు - పంచావులే నీప్రేమను
హల్లెలుయా నీకే ఆరాధన - స్తోత్రాలయా నీకే నా యేసయ్యా
..............................................................................................
స్తుతి మరియు ఆరాధనతో దేవుని మహిమను ఘనపరిచే తెలుగు క్రైస్తవ గీతం *“అభిశక్తుడా.”*
ఈ పాటను విని దేవుని సన్నిధిని అనుభవించండి. మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఈ ఆరాధనా గీతాన్ని పంచుకోండి.
🎵 Song: అభిశక్తుడా
🎶 Category: Telugu Christian Song / Gospel Worship Song
🙏 Language: Telugu
ఈ పాట మీకు ఆశీర్వాదకరంగా ఉంటే Like చేయండి, Share చేయండి, మరిన్ని తెలుగు క్రైస్తవ గీతాల కోసం Subscribe చేయండి.
దేవునికి సమస్త మహిమ కలుగును గాక! 🙌
#TeluguChristianSongs #TeluguWorshipSongs #అభిశక్తుడా #ChristianSongs #TeluguGospelSongs