Перейти к содержимому

మేలు చేయక నీవు ఉండలేవయ్య | Melucheyaka Neevu Vundalevayya | Telugu Christian Song | Vijay Kumar

Paul Multimedia

0:00 / 0:00

మేలు చేయక నీవు ఉండలేవయ్య | Melucheyaka Neevu Vundalevayya | Telugu Christian Song | Vijay Kumar

424 просмотра · 2 месяца назад
Paul Multimedia
118 подписчиков
424 просмотра · 2 месяца назад
మేలు చేయక నీవు ఉండలేవయ్య | Melucheyaka Neevu Vundalevayya | Telugu Christian Song | Vijay Kumar Lyrics:- మేలు చేయక నీవు ఉండలేవాయ్య ఆరాధించక నేను ఉండలేనాయ్య. ||2|| యేసయ్యా .........యేసయ్యా...... యేసయ్యా..........యేసయ్యా ||2|| 1. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లే ||2|| నా ఆనందం కోరేవాడా , నా ఆశలు తిర్చేవాడా ||2|| క్రియలున్న ప్రేమా నీదీ ,నిజమైన ధన్యతనాది ||యేసయ్యా|| 2. ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను పశ్చాతాపం కలిగే నాలో నేను పాపిని అని గ్రహించాగానే ||2|| నీ మేల్లకు అలవాటయ్యే ,నీ పాదముల్ వదలకుంటేన్ ||2|| నీ కిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి ||యేసయ్యా|| 3. పాపములు చేసాను నేను నీ ముందర నా తల ఎత్తలేను క్షమించగల్గే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో ||2|| నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని ||2|| అతిశయించే నిత్యమూ నిన్నే కలిగి ఉన్నందుకు ||యేసయ్యా||