Перейти к содержимому

నా ప్రాణ ప్రియుడా యేసు రాజా - Na prana priyuda yesu raja Christian Song with Lyrics

ONE STEP MORE OFFICIAL

0:00 / 0:00

నా ప్రాణ ప్రియుడా యేసు రాజా - Na prana priyuda yesu raja Christian Song with Lyrics

97 680 просмотров · 4 г. назад
ONE STEP MORE OFFICIAL
27,4 тыс. подписчиков
97 680 просмотров · 4 г. назад
నా ప్రాణ ప్రియుడా యేసు రాజా - Na prana priyuda yesu raja Christian Song with Lyrics Lyrics; పల్లవి: నా ప్రాణ ప్రియుడా యేసు రాజా - అర్పింతును నా - హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతోను - హృదయ పూర్వక ఆరాధనతో సత్యముగా ...నా ప్రాణ... 1. అద్భుతకరుడా ఆలోచన - ఆశ్చర్య సమాధాన ప్రభువా - బలవంతుడా బహు ప్రియుడా - మనోహరుడా - మహిమ రాజా - స్తుతించెదన్ ...నా ప్రాణ... 2. వీమోచన గానములతో - సౌందర్య ప్రేమ స్తుతులతో - నమస్కరించి ఆరాధింతున్ - హర్షింతును నే పాడెదన్ - నా ప్రభువా ...నా ప్రాణ... 3. గర్భమున పుట్టిన బిడ్డను - కరుణించక తల్లి మరచునా - మరచినా గాని నీవెన్నడు - మరువవు విడువవు ఎడబాయవు - కరుణారాజా ...నా ప్రాణ... 4. రక్షణాలంకారములను - అక్షయమగు నీ యాహరమున్ - రక్షకుడా నా కొసగితివి - దీక్షతో నిన్ను వీక్షీంచుచూ - స్తుతింతును ...నా ప్రాణ... 5. నీ నీతిని నీ రక్షణను - నా పెదవులు ప్రకటించును - కృతజ్ఞత స్తుతులతోడ - ప్రేమను నే వివరింతునూ - విమోచకా ...నా ప్రాణ... 6. వాగ్ధానములు నాలో నెరవేరెన్ - విమోచించి నా కిచ్చితివే - పాడెదము ప్రహర్షింతును - హల్లేలూయా - హల్లేలూయా - హల్లేలూయా ...నా ప్రాణ...