పప్పురొయ్య వంకాయ కూర 😋 | Pappuroyya Vankaya Koora | Traditional Andhra Village Style Recipe
Food on Farm
0:00 / 0:00
పప్పురొయ్య వంకాయ కూర 😋 | Pappuroyya Vankaya Koora | Traditional Andhra Village Style Recipe
251 358 просмотров · 14 часов назад
Food on Farm
2,62 млн подписчиков
251 358 просмотров · 14 часов назад
పప్పురొయ్య వంకాయ కూర 😋🌿
రొయ్యలు, వంకాయతో చేసే ఈ సింపుల్ & టేస్టీ ఆంధ్ర పల్లెటూరి స్టైల్ కూర రుచికి అదిరిపోతుంది! 🔥
వేడి వేడి అన్నంలో ఈ పప్పురొయ్య వంకాయ కూర వేసుకుని తింటే… రుచి మామూలుగా ఉండదు! ❤️
ఈ వీడియోలో మా పల్లెటూరి స్టైల్‌లో పప్పురొయ్య వంకాయ కూరను ఎలా తయారు చేయాలో చూపించాం.
ఇలాంటి సంప్రదాయ ఆంధ్ర వంటకాలు, పల్లెటూరి వంటలు కోసం Food on Farm ను Subscribe చేయండి. ❤️
#PappuroyyaVankayaKoora #VankayaKoora #AndhraRecipes #VillageCooking #FoodOnFarm #AndhraStyle #TeluguRecipes #VillageFood