పాలు పొంగలేదు… ఏకంగా కలాకండ్ అయిపోయింది! 😍 | మిగిలిపోయిన పాలతో ఈజీ కలాకండ్ | Milk Kalakand Recipe
Ammamma’s Kitchen
0:00 / 0:00
పాలు పొంగలేదు… ఏకంగా కలాకండ్ అయిపోయింది! 😍 | మిగిలిపోయిన పాలతో ఈజీ కలాకండ్ | Milk Kalakand Recipe
1 081 просмотр · 1 месяц назад
Ammamma’s Kitchen
680 подписчиков
1 081 просмотр · 1 месяц назад
ఆ రోజు జ్వరం వల్ల స్టవ్ మీద పెట్టిన పాలు బాగా చిక్కబడి, గోధుమ రంగులోకి మారిపోయాయి. 😍 పాలు వేస్ట్ చేయకుండా వాటితో ఏదైనా స్వీట్ చేద్దామని ట్రై చేస్తే… చివరికి అచ్చం కోవాలా, కలాకండ్‌లా చాలా బాగా వచ్చింది!
మిగిలిపోయిన పాలతో చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకునే ఈ కలాకండ్ రెసిపీ మీకు కూడా నచ్చుతుంది. ❤️
పాలు, పాలపొడి, పంచదారతో చేసిన ఈ సింపుల్ స్వీట్ చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది, రుచి అయితే అదిరిపోతుంది!
వీడియో నచ్చితే Like 👍 చేయండి, మీ Friends & Familyతో Share చేయండి.
ఇలాంటి సింపుల్ & టేస్టీ వంటకాల కోసం Channel ని Subscribe చేయండి. ❤️
#కలాకండ్ #Kalakand #MilkKalakand #SweetRecipe #TeluguRecipes